సాధారణంగా పండుగలు వస్తే..ప్రజల్లో ఎంతో ఆనందోత్సాహాలు నిండుకుంటాయి.  భారత దేశ వ్యాప్తంగా తెలుగు పండుగలకు ముఖ్యంగా దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలకు ఇంటిల్లిపాది కుటుంబ సభ్యులు సంతోషాలతో సంబరాలు జరుపుకుంటారు.  ఇక ప్రపంచ వ్యాప్తంగా  అతి పెద్ద పండుగ క్రిస్ మస్. క్రైస్తవులకు అతిపెద్ద పండగ. ఏసు క్రీస్తు పుట్టిన రోజైన ఈ రోజును ఇంటిల్లిపాదీ సందడిగా జరుపుకుంటారు. ముస్లింలు రంజాన్ పండుగ వైభవంగా జరుపుకుంటారు. 
Image result for ఏసు క్రీస్తు
అయితే క్రిస్మస్ వేడుకలు ఒక నెల ముందు నుంచే ప్రారంభం అవుతుంటాయి.  అయితే క్రిస్మస్ వేడుకల సందర్బంగా కొత్త చిత్రాలు రిలీజ్ అవుతుంటాయి. గతంలో ఏసు క్రీస్తు కి సంబంధించిన చిత్రాలు ఎన్నో రిలీజ్ అయ్యాయి. ఇక మన తెలుగులో ఏసు క్రీస్తు సినిమాలన్నా, ఏసుక్రీస్తు అన్నా ముందు గుర్కొచ్చేది ప్రముఖ నటుడు విజయచందర్.

కరుణామయుడు, రాజాధిరాజ చిత్రాలతో పాటు అనేక సినిమాల్లో ఆయన పోషించిన ఏసు క్రీస్తు పాత్ర అద్భుతం. ఆ చిత్రాలు ఇప్పటికీ టెలివిజన్లో ప్రత్యేకంగా వస్తూనే ఉంటాయి..అయినా వాటికి ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ కానుకగా కొత్త చిత్రాలు రిలీజ్ అవుతుంటాయి.  ఓ వైపు  క్రైస్తవులు క్రిస్మస్ సంబరాల్లో పాల్గొంటారు..కొత్త చిత్రాలు ఆస్వాదిస్తుంటారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: