Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, May 19, 2019 | Last Updated 8:37 pm IST

Menu &Sections

Search

కుల దైవాన్ని ఎందుకు మీరు మరచి పోతున్నారు? అలా చేయడం శ్రేయస్కరం కాదు.

కుల దైవాన్ని ఎందుకు మీరు మరచి పోతున్నారు? అలా చేయడం శ్రేయస్కరం కాదు.
కుల దైవాన్ని ఎందుకు మీరు మరచి పోతున్నారు? అలా చేయడం శ్రేయస్కరం కాదు.
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
భారతీయ కుటుంబ వ్యవస్థలో, కులదైవం ఆరాధన ఎంతో విశిష్టమైనది. ఈ రోజు చాలా భారతీయ కుటుంబాలు, కులదైవాన్ని మరచి పోతున్నాయి. తదనుగుణ నష్టాలు చవి చూస్తున్నాయి. భార్యా-భర్తల మధ్య మధ్య సంతానం లేకపోవడం , వారిద్దరి మధ్య మనస్పర్దలు రావడం, తద్వారా కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్దలు రావడం, కుటుంబ ఆర్దిక పరిస్థితులు తలక్రిందులు కావడం....ఇలాంటి వన్నీ కుల దేవతారాధన నిర్లక్ష్యం వలనే వస్తాయి.


కులం అనేది ఒక సామాజిక వ్యవస్థ లో ఒక భాగం.కాబట్టి కుల దేవతా ఆరాధనలు మరల ణనం ప్రోత్సహించాలి. ఆయా కులాల్లో ఎప్పటి నుండి ఉందో..... అప్పటి నుండి కులదేవతలు ఉన్నారు. ఒక కులం ఒకే రకమైన ఆచార వ్యవహారాలు పాటిస్తే, వారంతాఒక దేవతను పూజిస్తే ఆ దేవతను ‘కులదైవం’ అంటారు. ఉదా॥ విశ్వబ్రాహ్మణులు ‘విశ్వకర్మ’ను కులదేవతగా పూజిస్తారు. అలాగే చాలా కులాలకు కులదేవతలు ఉన్నారు.


అదే విధంగా ఎవరి ఇంటిని ఈ దేవుడు కాపాడుతున్నాడో వారిని ఇంటిదేవతగా భావిస్తారు. ఈ ఇంటి దేవతల సంప్రదాయం త్రేతాయుగం లేదా అంతకు మించిన కాలాల  నుండి కన్పిస్తుంది. ఈ ఇంటిదేవతలను గృహంలో చిన్న అరలో ప్రతిష్టించుకొని, గృహాల్లో ఆయా సమయాల్లో పూజించి తిరిగి పైనున్న గూడు(అర)లో పెట్టడం పూర్వ సంప్రదాయం. అందుకే ‘ఉద్వాపన’ (దేవుని పూజ తర్వాత చెప్పడం) అనే మాట వచ్చింది. ఉత్  అంటే పైన, వాసం  పెట్టడం అని అర్థం. పూజాది ఉత్సవాల అనంతరం ఈ ఇంటిదేవతను ఉద్వాసంతో అటకపైకి ఎక్కిస్తారన్నమాట. మొదటి యుగాల్లో చాలామందికి గ్రామదేవతల్లాంటి దేవతలే ఇలవేల్పులుగా ఉండేవారు.

అయితే చాలా మందికి పురాణదేవతలు కూడా ఇంటి దేవతలుగా ఉంటుంటారు. కొందరికి దక్షిణామూర్తి, మరికొందరికి హయగ్రీవుడు ఇంటిదేవుళ్లు ఉంటే, మరికొందరికి నరసింహస్వామి, వేంకటేశ్వరుడు, శ్రీరాముడు, పాండురంగడు, శ్రీరంగడు ఇంటిదేవుళ్లుగా ఉన్నారు. ఈ ఇంటి దేవతలు గల గృహస్థులు తమ గృహాల్లో జరుపుకొనే ఏ కార్యక్రమంలోనైనా వీరికి ప్రాధాన్యతనిచ్చి, మొదట పూజించి ఇతర కార్యక్రమం పూర్తి చేస్తుంటారు.సీతారాములు తమ పట్టాభిషేకానికి ముందు నారాయణోపాసన చేసినట్లు శ్రీమద్రాయణం తెలియచేస్తుంది.


అలాగే శ్రీకృష్ణుడి ఆగడాలను యశోద ఫిర్యాదు చేసే సమయంలో తమ గోడలపై ఉన్న దేవతలను బాలకృష్ణుడు ఎంగిలి చేశాడని భాగవతం కూడా తెలియచేస్తుంది. కాబట్టి ఇంటి దేవతల సంప్రదాయం యుగాల నుండి  ఉన్న ఉన్నది తెలుస్తుంది.తమ కోర్కెలు సిద్ధింపచేసే దేవతల్ని ఇష్టదైవం అంటారు. అందులో పౌరాణిక దేవతలు, గ్రామ దేవతలు ఎవరైనా ఉండవచ్చు. ఇష్టదైవానికి నమస్కరించి యోగం చేయాలని యాజ్ఞవల్క్యమహర్షి కూడా చెప్పడం జరిగింది. అలాగే పరబ్రహ్మ సాధకమైన యోగమార్గానికి ఆటంకం కలిగించకుండా ఇష్టదేవతలను, ఇంటిదేవతలను ప్రార్థించాలని యోగశాస్త్రాలు తెలియచేస్తున్నాయి.


 కుల దేవతారాధన వలన ప్రయోజనములు :

 గృహకలహాలు ఉండవు,ఆర్దిక సమస్యలు ఉండవు, చుట్టు ప్రక్కల ఉన్న ఉన్న సమాజంతో సమస్యలుండవు, సంతాన సమస్యలుండవు,పిల్లలు చెప్పిన మాట వినక పోవడం లాంటి సమస్యలుండవు. భార్యా భర్తల మధ్య వైమనస్యాలు ఉండవు.


kula-daivam-god-indian-cultural-wife-and-husband-v
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎగ్జిట్ పోల్స్... ప్రజల్లో పెరిగిన ఆసక్తి...ఎన్డీయేకి 287 స్థానాలు... యూపీఏ 128!
చెత్తకుప్పలో  వీవీప్యాట్ స్లిప్పుల కలకలం!
రోడ్డు ప్రమాదంలో ‘మహర్షి’నటుడికి గాయాలు!
సమాజమే నా కుటుంబం అనుకున్నారు.. పుచ్చలపల్లి సుందర రామిరెడ్డి గారు...!
చంద్రగిరి నియోజకవర్గంలో క్షణ క్షణం..ఉత్కంఠ...!
లగడపాటి సర్వే - తారుమారైన సందర్భాలు
దిల్‌రాజు చేతుల మీదుగా గాడ్ ఆఫ్ గాడ్స్ ఆడియో ఆవిష్క‌ర‌ణ‌
ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ గా "మళ్ళీ మళ్ళీ చూశా" జూన్ లో విడుదల..!!
ప్రియుడికోసం కట్టుకున్న భర్త, కొడుకుని దారుణంగా చంపింది!
మెగాస్టార్ కి విలన్ గా సల్మాన్ సోదరుడు!
ఈ అందం చూస్తుంటే..బ్రహ్మకైనా పుట్టు రిమ్మతెగులు!
పోస్టల్ బాలెట్ల గోల్ మాల్...సబ్బంహరినిపోటీకి అనర్హుడిగాప్రకటించే అవకాశం?
వరల్డ్ కప్ విన్నర్ కి మైండ్ బ్లోయింగ్ ప్రైజ్ మనీ!
ఆ విషయంలో ప్రభాస్ ని పక్కకు నెట్టిన విజయ్ దేవరకొండ!
ఒక్క డాక్టర్ తప్పు..400 జీవితాలు నాశనం!
కడప దర్గాలో వైఎస్ జగన్ పూజలు!
ఇదేనా మెరుగైన సమాజం అంటే..సిగ్గు సిగ్గు : ఎంపీ విజయసాయిరెడ్డి
‘పటాస్’నుంచి శ్రీముకి అందుకే ఔట్!
యువత కోరుకున్న సినిమారంగం
గోవాలో రామ్ `ఇస్మార్ట్ శంక‌ర్‌` పాట చిత్రీక‌ర‌ణ‌
జూన్ లో రానున్న "పండు గాడి ఫోటో స్టూడియో"
మాసివ్ డైరెక్టర్ వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘‘శివరంజని’’ ట్రైలర్ విడుదల
టాలీవుడ్ లో మరో విషాదం!
గోదారోళ్ళెంత అదృష్టవంతుల్రా..!
ఇంటర్‌ బోర్డుకు హైకోర్టు ఆదేశాలు.. గ్లోబరినా సంస్థకు హైకోర్ట్‌ నోటీసులు!
కేటీఆర్ అన్నా నన్ను చంపేసేలా ఉన్నారు..నువ్వే దిక్కు!
హిప్పీ నుంచి ‘ఎవత్తివే ఎవత్తివే...’సాంగ్ రిలీజ్!
మహర్షి లో అందరిని కదిలించిన "నువ్వని, ఇది నీదని సాంగ్" విడుదల ఎప్పుడంటే?
పతా హై మై కౌన్‌ హూ.. శంకర్‌.. ఉస్తాద్‌ ‘ఇస్మార్ట్ శంకర్’ఇరగదీశిండు!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.