క్రీడారంగంలో నిజానికి కష్టపడి పేరు తెచ్చుకున్న వాళ్ళు అనేక మంది ఉంటారు. దీనికోసం వారు అహర్నిశలు కష్టపడి వారి స్థాయిని రోజు రోజుకి పెంచుకుంటూ వాడి క్రీడాస్ఫూర్తిని తెలియజేస్తూ వస్తారు. అలాగే కొందరు క్రీడారంగంలో ఎదగడానికి అడ్డదారులు తొక్కుతూ ఉంటారు. వాళ్ల స్థాయిని మించి ఆడాలని కోరికతో మాదకద్రవ్యాలను తీసుకొని దానికి బలి అయిపోతారు. దీనికి నిదర్శనం చాలా దేశాలలో చాలా మంది ఆటగాళ్లు ఉన్నారు. 

IHG


ఇక అసలు విషయానికి వస్తే భారత మిడిల్ డిస్టెన్స్ రన్నర్ జూమా ఖాతూన్‌ పై ఇప్పుడు వేటు పడింది. తనపై జరిగిన డోపింగ్ టెస్టుల్లో తాను పట్టుబడటంతో తనపై ఏకంగా నాలుగు సంవత్సరాల నిషేధం విధిస్తున్నట్లు అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది. అంతర్జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ ఈ పరీక్షల్లో విఫలం కావడంతో ఆమె పై వేటు పడింది.

 

IHG

అసలు ఈ విషయం 2018 సంవత్సరం జూన్ నెలలో గౌహతి వేదికగా అంతర్‌రాష్ట్ర చాంపియన్షిప్ లో జూమా ఖాతూన్ 1500, 5000 మీటర్ల విభాగంలో కాంస్య పతకాలను సాధించింది. అయితే ఈ పోటీలకు సంబంధించి స్వీకరించిన శాంపిల్స్ లో ఆమె పై పాజిటివ్ రావడంతో వేదం విధించారు. నిషేధిత ఉత్ప్రేరకం హైడ్రో క్లోరో మీథైల్ టెస్టోస్టిరాన్ ఆమె తీసుకున్నట్టు తెలియడంతో వాడా ఈ చర్యలను తీసుకోవాల్సి వచ్చింది. అయితే ఈ నిషేధం తాజాగా నిర్మించిన ఇది 2018 సంవత్సరం నుంచే అమల్లోకి వస్తుంది. దీనితో ఆమె 2018 జూన్ జరిగిన పాల్గొన్న ఈవెంట్స్ లో గెలుపొందిన పథకాలను రద్దు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: