Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jul 17, 2019 | Last Updated 5:46 am IST

Menu &Sections

Search

ఇండియాను ఓడించడమే అమీర్ ఖాన్ లక్ష్యమట..!!

ఇండియాను ఓడించడమే అమీర్ ఖాన్ లక్ష్యమట..!!
ఇండియాను ఓడించడమే అమీర్ ఖాన్ లక్ష్యమట..!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
అమీర్ ఖాన్ ఏంటి ఇండియాను ఓడించడం ఏంటని అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నా.  పాపం అనవసరంగా మన అమీర్ ఖాన్ అని ఆడిపోసుకునేరు.  ఈ అమీర్ ఖాన్ వేరు.  ఈయనగారిది లండన్.  పుట్టి పెరిగింది అంతా లండన్ లోనే.  లండన్ లో పెరిగిన బ్రిటిష్ బాక్సర్ గా ఎదిగాడు. 

ఆ దేశం తరపున ఆడుతున్నా.. మూలాలు పాక్ లోనే ఉన్నాయి.   ఆ బుద్ది ఎక్కడికి పోతుంది.. మొన్న జరిగిన ఇండియా పాక్ మ్యాచ్ లో పాకిస్తాన్ ఓడిపోవడం ఈయనకు నచ్చలేదు.  అందుకే ఓ ఛాలెంజ్ చేశాడు.  జులై 12 వ తేదీన సౌదీ అరేబియాలో బాక్సింగ్ మ్యాచ్ జరగబోతున్నది.  

ఈ మ్యాచ్ లో అమీర్ ఖాన్.. ఇండియా బాక్సర్ నీరజ్ గోయత్ తో తలబడబోతున్నాడు.  నీరజ్ ను ఓడించి ప్రతీకారం తీర్చుకుంటానని.. పాక్ ఓటమికి బదులు ఇస్తానని అంటున్నాడు.  అక్కడితో ఆగకుండా.. పాక్ ఆటగాళ్లు ఫిట్ గా ఉండేందుక తగిన డైట్ సూచనలు ఇస్తానని అంటున్నాడు అమీర్ ఖాన్.  

అమీర్ ఖాన్ ట్వీట్ కు నీరజ్ స్పందించాడు.  కలలు కంటూ ఉండు ఆ కలలు సాకారం అయినపుడు చూద్దాము అని స్మైల్ ఇస్తున్న ఎమోజీలను జత చేశాడు.  అయితే, ఇంగ్లాండ్ లో పుట్టి అక్కడే పెరిగి ఆదేశ పౌరసత్వం కలిగి.. ఆ దేశం తరపున ఆడుతున్న వ్యక్తి మరో దేశాన్ని పొగుడుతూ.. బదులు .. ఇంగ్లాండ్ ఏం చేస్తోంది.  తగిన చర్యలు తీసుకోదా ..!!! 

uk-boxer-amir-khan-comments-on-india
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చంద్రుడిమీద నుంచి మీరు ఎవరికి ఫోన్ చేస్తారు ?
టిక్ టాక్ చేశారు... ఉద్యోగం కోల్పోయారు
ఈ దర్శకుడు ఎవరో గుర్తుపట్టారా ?
ఏపి కొత్త గవర్నర్ ఉండేది ఇక్కడేనా?
బాలీవుడ్ పై కన్నేసిన టాలీవుడ్ నిర్మాతలు...
మరో రికార్డు సాధించిన సాహో..!!
అందంగా ఉండే హీరోయిన్ ఇలా మారిపోయిందా?
చైతూ.. అఖిల్ లను పిలిచి నాగ్ ఏం చేశారంటే...?
బాలయ్య మాటలను ఇంగ్లాండ్ అంత సీరియస్ గా తీసుకుందా?
ఫిట్నెస్ కు పరాకాష్ట.. మలైకా
సాహోలో ఆ సీన్ కోసం రూ. 70 కోట్లు ఖర్చు చేశారట..!!
న్యూజిలాండ్ మనసు గెలిచిన మహేష్ ట్వీట్
సమయం తక్కువ.. పనులెక్కువా.. సాహో  ఏం చేస్తారో.. ?
పూరి నమ్మకం నిజమౌతుందా?
ఆ గదిలోకి  హీరోయిన్లు రావడం లేదట ..!!
భారతీయుడు 2 ఆలస్యం కావడానికి ఇదే కారణమా ?
పాపం రోజాను ఒంటరిని చేస్తున్నారా.. దేనికోసం.. !
పూజా హెగ్డే వింత కోరిక... షాక్ లో దర్శకనిర్మాతలు..
ఎన్టీఆర్ డబ్బింగ్ బాగాలేదంటే.. ఏమన్నారో తెలుసా?
గురువారం గట్టెక్కుతుందా దిగిపోతుందా?
రష్మిక బ్రేకప్ గురించి విజయ్ స్పందించడం ఏంటి..?
సల్మాన్ ప్రచారం.. అదిరిపోయింది..
నాగ్ హీరోయిన్ సర్ప్రైజ్.. ప్రియుడితోనే పెళ్లి..!!
మెగాస్టార్ దర్శకుడు ఇలా మారిపోయాడేంటి..!!
మెగాస్టార్ సైరాతో హృతిక్ వార్..!!
జగన్ తో పాటు ఎన్టీఆర్ బాలకృష్ణ ఒకే వేదిక మీద.. ఎందుకంటే..!!
రష్మిక బాగా పెంచేసింది..!!
కాంగ్రెస్ నుంచి ఓడి... అమెరికాలో గెలిచి..!!
మాజీ ప్రియుడిపై ముంబై నటి రేప్ కేసు
కర్ణాటకం రంగు మారబోతుందా?
చరణ్ ఫోటో గురించి మంచు లక్ష్మి ఏం చెప్పిందంటే..!!
బెంగళూరులో రిసార్ట్ రాజకీయాలు.. ఖర్చు ఎంతో తెలుసా?
ఎన్టీఆర్, మోడీని కలిపిన సుజనా ..?
జగన్ కు కేంద్రం వార్నింగ్ - బాబు సేఫ్ గా ఉన్నట్టేనా?
కాంగ్రెస్ పార్టీకి ఎంత దుస్థితి వచ్చింది..!?
107 మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి..?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.