Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Oct 18, 2019 | Last Updated 6:44 am IST

Menu &Sections

Search

ప్రొ కబడ్డీ లీగ్ లో తీరు మారని తెలుగు టైటాన్స్

ప్రొ కబడ్డీ లీగ్ లో తీరు మారని తెలుగు టైటాన్స్
ప్రొ కబడ్డీ లీగ్ లో తీరు మారని తెలుగు టైటాన్స్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్‌లో తెలుగు టైటాన్స్ ఓటమి బాటని వీడలేకపోతోంది. ఇప్పటికే ప్లే ఆఫ్ రేసుని సంక్లిష్టం చేసుకున్న తెలుగు టైటాన్స్ జట్టు పుణె వేదికగా సోమవారం రాత్రి దబాంగ్ ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 29-37 తేడాతో ఓడిపోయింది. దీంతో సీజన్‌లో 13 విజయాన్ని అందుకున్న దబాంగ్ ఢిల్లీ జట్టు అగ్రస్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోగా 9వ ఓటమితో తెలుగు టైటాన్స్ 11వ స్థానంతో సరిపెట్టుకుంది. ఈరోజు జరిగిన మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్‌పై 32-38 తేడాతో యూపీ యోధా విజయాన్ని అందుకుంది.

మ్యాచ్‌లో స్టార్ రైడర్ సిద్ధార్థ దేశాయ్ తెలుగు టైటాన్స్‌ని గెలిపించేందుకు విశ్వప్రయత్నం చేశాడు. కానీ అతనికి టీమ్ డిఫెండర్ల నుంచి సరైన సహకారం లభించలేదు.మ్యాచ్‌లో 18 సార్లు రైడ్‌కి వెళ్లిన సిద్ధార్థ 12 పాయింట్లు సాధించాడు. కెప్టెన్/ డిఫెండర్ విశాల్ భరద్వాజ్ డిఫెన్స్‌లో పూర్తిగా తేలిపోవడంతో.. తెలుగు టైటాన్స్ సగం మ్యాచ్‌ ముగిసేలోపే ఒత్తిడిలోకి వెళ్లిపోయింది.

దబాంగ్ ఢిల్లీ జట్టులో నవీన్ కుమార్ మరోసారి సూపర్-10తో మెరిశాడు. మ్యాచ్‌లో 19 సార్లు రైడ్‌కి వెళ్లిన నవీన్ 12 పాయింట్లు సాధించగా డిఫెండర్ అనిల్ కుమార్ 4 పాయింట్లని టీమ్‌కి అందించాడు. అయితే నవీన్‌పై అతిగా ఆధారపడకుండా ఆఖరి వరకూ డిఫెన్స్‌తో నిలకడగా ఆడిన దబాంగ్ ఢిల్లీ ఏ దశలోనూ మ్యాచ్‌ని చేజార్చుకునేలా కనిపించలేదు.

సిద్ధార్థ దేశాయ్‌ని లక్ష్యంగా చేసుకుని అతని బెంచ్‌పై ఎక్కువసేపు ఉంచడంలో దబాంగ్ ఢిల్లీ డిఫెండర్లు విజయవంతమయ్యారు.ఈ మ్యాచ్ తరువాత దబాంగ్ ఢిల్లీ తన అగ్ర స్థానాన్ని కాపాడుకొని రేసులో మొదటగా క్వాలిఫైయర్ రౌండ్స్ కి అర్హత సాధించింది. ఇక తెలుగు టైటాన్స్ జట్టు విషయానికి వస్తే ఎటు వంటి మార్పు లేకుండా చివరి నుండి చివరి నుండి రెండో స్థానంలో అనగా పదకొండో స్థానంలో కొనసాగుతుంది.

Telugu Titans in the Pro Kabaddi League
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఇస్రోలో శాస్త్రవేత్త కావాలనుకుంటున్నారా ? ఇదిగో నోటిఫికేషన్
ప్రమోషన్స్ ఆన్ వీల్స్ స్కీం ను వాడుకోనున్న పూజ..
జగన్: ఇంకో పాలి.. నా ఇలాకాల అవినీతి అన్న మాట ఇనపడాలా? ధీ..!
ఆర్టీసీ లో మరోసారి కలకలం రేపిన తుపాకీ..!!
ధోని.. గంగూలీల.. కోల్డ్ వార్..!! నిజమేనా????
ఎంత దూరమైనా వస్తాం... అనుకున్నది సాధిస్తాం... అంటున్న ఆర్టీసీ!!!
ఎంత పెద్ద మనసయ్య.....జగనూ...నువ్వు మా సీఎం ఐతే ఎంత బాగుండో!!
ప్లాప్ డైరెక్టర్ తో సినిమా చేయనున్న యాంగ్రీ మాన్
ఎట్టకేలకూ రాజ్యసభలో గెలుపు దిశగా... బీజేపీ ఆక్రమణ!!
ఏంది బాబు ఇది...? చదరపు అడుగుకు పదివేల రూపాయలా?
అప్పట్లో మాంబట్టులో.... ఇప్పుడు ఏపీలో మరొకటి
స్కూల్లో బర్త్‌డే కి మందు పార్టీ.... మందలించినందుకు ఆత్మహత్య...! ఎటు పోతుంది యువత?
మందేస్తూ చిందేయ్ రా.....! గన్ పట్టి.... డాన్సయ్ రా....!
పుట్ట గొడుగుల కోసం హత్య....ఈ వివాదానికి రాజకీయ రంగు
అజిత్‌ 60వ సినిమాకి కూడా నయనతార....సెంటిమెంట్ ఆ?
కేసీఆర్ గారు.... జగన్మోహన్ రెడ్డిని చూసైనా బుద్ధి తెచ్చుకొండి. జగన్ మీరు మాత్రం.... వొద్దు!!
రాజకీయ ప్రచారానికి నో అంటున్న దాదా..!!
ఆర్టీసీ సమ్మెను ఖండిస్తున్న హైకోర్టు..!!
చంద్రబాబుకు షాక్ ఇచ్చిన కరణం బలరాం..!!
మరోసారి జగన్ ని టార్గెట్ చేసిన జేసీ...!!
చౌబే కు మరోసారి చుక్కెదురు..!!
రాజకీయాలు మనకు వద్దమ్మా..విజయశాంతికి పరుచూరి రిక్వెస్ట్
యూ టర్న్ ఏ చంద్రబాబు కొంపముంచనుందా...
నేడు ఆర్టీసీ.. రేపు మీరు.. మీదాకా వస్తేనేగానీ మీకు కేసీఆర్‌ నిజస్వరూపమేంటో అర్థంకాదు
తెలంగాణ జాతిపిత కి మాయని మచ్చ రాబోతోందా?
కొత్త సచివాలయంపై చిక్కులు... కేసీఆర్ సర్కారుపై ప్రశ్నల వర్షం
మళ్ళి మరో డేరింగ్ డెసిషన్ తో రానున్న మోదీ
లోకేష్ తిండి ఖర్చు ప్రభుత్వ ఖాతాలోనా ...ఈ రేంజ్ లోనా అంటూ అవాక్కు!!
టీఆర్ ఎస్ కు సీపీఐ ఎదురుదెబ్బే...మొత్తానికి అనుకున్నంతా అయ్యింది
ఆర్టీసీపై ఇకనైనా కేసీఆర్ ఇగో ఫీలింగ్ వదలాలి అని వ్యాఖ్యలు
"దేశం లో ఆర్థిక లోటు లేదని నిరూపించిన సైరా" అంటున్న కేంద్ర మంత్రి !!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.