Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 14, 2019 | Last Updated 8:33 am IST

Menu &Sections

Search

ధోనీయే 'ది బెస్ట్' కెప్టేన్: మైఖేల్ వాన్

ధోనీయే 'ది బెస్ట్' కెప్టేన్: మైఖేల్ వాన్
ధోనీయే 'ది బెస్ట్' కెప్టేన్: మైఖేల్ వాన్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టీమిండియా మాజీ కెప్టేన్ మహేంద్ర సింగ్ దోనీపై ప్రపంచ క్రికెట్ దిగ్గజాలు ప్రశంసలు గుప్పించడం తరచుగా జరిగేదే. అలా మహీపై ప్రశంసలు గుప్పించిన మేటి ఆటగాళ్ల జాబితాలో ఇంగ్లండ్ మాజీ కెప్టేన్ మైఖెల్ వాన్ కూడా చేరిపోయాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన ఓ కథనం ప్రకారం అతడు ఆ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలువురు అంతర్జాతీయ క్రికెటర్ల గురించి, ప్రస్తుత క్రికెట్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. ఈ తరంలో టాప్ ఇంటర్నేషనల్ కెప్టేన్ ఎవరనే ప్రశ్నకు వాన్ స్పందిస్తూ.. ''ప్రస్తుత క్రికెట్‌లో పరిమిత ఓవర్ల ఆటలో ధోనియే అత్యుత్తమ నాయకుడని, వికెట్ల వెనుక కీపింగ్ చేస్తూ ఆటలో గమనాన్ని అర్థం చేసుకునే తీరు, ఒత్తిడిని తట్టుకునే నేర్పు, బ్యాటింగ్ చేయగల నైపుణ్యం అతడి సొంతం'' అని అభిప్రాయపడ్డాడు. ''అంతర్జాతీయ క్రికెట్‌లో ధోనీ ప్రస్తుతం కెప్టెన్సీ చేయకపోయినా.. మన తరంలో నేను చూసిన కెప్టేన్స్‌లో ది బెస్ట్ కెప్టేన్ అతడే'' అంటూ ధోనీపై వాన్ ప్రశంసలు గుప్పించాడు. 

ఇక ప్రస్తుత కెప్టేన్ విరాట్ కోహ్లీ గురించి చెబుతూ.. కోహ్లీ శక్తి సామర్థ్యాలే అతడిని టెస్టుల్లో ఉత్సాహభరితమైన కెప్టేన్‌గా నిలబెడతాయని మైఖేల్ వాన్ అన్నారు. అతడు జీవితాంతం అద్భుతమైన ఫామ్‌లో ఉంటాడని విశ్వాసం వ్యక్తంచేసిన మైఖేల్ వాన్.. కోహ్లీ కెప్టేన్సీ తీరు అద్భుతంగా ఉంటుందని కితాబిచ్చాడు. 

కెప్టేన్ అనే వాడు ఎలా ఉండాలనే అంశంపై వాన్ మాట్లాడుతూ.. కెప్టేన్ అనేవాడు ఆటపై పట్టు ఉండటంతోపాటు మైదానం బయట తోటి ఆటగాళ్లతో ఎలా వ్యవహరించాలో తెలిసి ఉండాలని. అప్పుడే అందరినీ సమన్వయం చేసుకుపోగలడని అభిప్రాయపడ్డాడు.



ms dhoni is the best white ball captain of this era former england captain
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఇప్పుడు శ్రీరెడ్డి చూపు రజనీకాంత్ పైనేనా...???
పల్లివితో ప్రేమలో పడ్డ చైతన్య... మరి సమంత మాటేంటి.??
రాజశేఖర్ తో జీవిత ప్రయాణాన్ని గూర్చి జీవిత చెప్పిన ఓ మాట...
కెమెరా ముందు ఉంటే ప్రపంచాన్నే మరిచిపోతా: సాయిపల్లవి
నాకు అలంటి పెళ్లి చేసుకోవాలని ఉందంటున్న అదితీరావ్‌
టీఆర్‌ఎస్‌ నాయకుల కబుర్లకు లొంగవద్దు: టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
బయపడి వెనక ఆడుగువేసిన జీఓ ....???
పెళ్లికి ఐదారేళ్ల సమయం అంటున్నా పునర్నవి
ఒకరోజు అయినా చాలు అంటున్న హీరోయిన్
సూపర్ స్టార్ కొడుకునే బుట్టలో వేసిన కుర్ర హీరోయిన్
హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఎవరిది???
అభిమానుల ఆగ్రహంతో ఫైరెక్కిన కెప్టెన్...
తిరిగి ఇవ్వకుంటే రచ్చ రచ్చే...
దీపావళికి భరిలో దిగనున్న విజయ్,ఆట్లీ
పునర్నవి కోరిక తీర్చనున్న బిగ్ బాస్ ....?
ఇక నుంచి డయాలసిస్‌ చికిత్స సులభం
నడిగార్ సంఘం పై ఆరోపణలు...!
చక్రం కదపని ఆర్.టీ.సీ... జూలు విప్పి చార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ బస్సులు.
కిడ్నాప్‌కు దారితీసిన పబ్‌జీ ఎఫెక్ట్‌
జగన్ గారికి ఆ నియోజవర్గం మీద ఎందుకు అంత ప్రేమ
కేసీఆర్‌ ఆర్టీసీ కార్మికులకు హెచ్చరికలు
‘హుజూర్‌నగర్‌’లో టీఆర్‌ఎస్‌ ముందంజ
మీ టికెట్ ను మరొకరి పేరు మీదకు మార్చాలా? అయితే.....
సెల్ఫ్‌ ట్రోల్‌ చేసుకున్న చాహల్‌.. ఎందుకో తెలుసా!!?
సఫారీ పేసర్ రబాడను ఎగతాళి చేసిన విరాట్ కోహ్లీ
ఇంగ్లీష్ దినపత్రికపై న్యాయపోరాటానికి దిగిన బెన్‌ స్టోక్స్‌!!
మహేష్‌ను గోడ కూర్చి వేయించిన బిగ్‌బాస్.. చంపేస్తావా అంటూ ఫైర్
మహేష్‌ను గోడ కూర్చి వేయించిన బిగ్‌బాస్.. చంపేస్తావా అంటూ ఫైర్
కొత్త రైలు మెజిస్టిక్ రాజస్థాన్ డీలక్స్ కు చుక్కెదురు..షాక్ లో ఐఆర్‌సీటీసీ
పవన్ గెలిచి ఉంటే మరోలా ఉండేది: అందుకే అక్కడ ప్రచారం విషయంలో: చంద్రబాబు మనసులో మాట..!
మాజీ సీఎం గారు... ఇప్పుడు ఎందుకు మొసలి కన్నీరు కారుస్తున్నారు
ఎక్స్‌పోజింగ్ చేస్తే తప్పేంటి : యాంకర్ రష్మీ గౌతమ్
ఇంత ఘోరమైన పనితీరు ఏడేళ్ళలో ఎక్కడా ఎప్పుడూ లేదు
చాపర్‌లో కాకుండా కారులో మహాబలిపురంకు జిన్‌పింగ్...కారణం ఏంటి?
అమెరికా ఇచ్చిన బంపర్ ఆఫర్ ..మూణ్నెల్లు ముందే వీసాకు దరఖాస్తు
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.