కెరీర్ లో మొదటి విజయ్ హాజరే ట్రోఫీ ఆడుతున్న జైస్వాల్ ప్రపంచ రికార్డు నెలకొల్పడంతో ప్రస్తుతం జైస్వాల్ పేరు మారుమోగుతోంది. నేషనల్ మీడియా లో అతని గురించిప్రత్యేక కథనాలు వెలుబడతున్నాయి. టీం ఇండియా మాజీ క్రికెటర్లు ప్రశంసలతో ముంచెత్తున్నారు. ఇక విజయ్ హజారే ట్రోఫీ లో ఆడడం కోసం జైస్వాల్ 10వ తరగతి పరీక్షలను కూడా ఎగ్గొట్టాడు. ఇదే విషయాన్ని జైస్వాల్ దగ్గర ప్రస్తావిస్తే .. క్రికెటే నా జీవితం దాని కోసం దేన్నీ లెక్కచేయ్యను అని సమాధానం ఇచ్చాడు. అలాగే ప్రస్తుతం ముంబైకే ఆడుతున్న వసీం జాఫర్ ఇచ్చిన సూచనలు నాకు ఈ రికార్డు నెలకొల్పడానికి చాలా హెల్ప్ అయ్యాయి. ఈ సంధర్భంగా జాఫర్ సర్ కు ధన్యవాదాలు తెలుపుతున్నాని జైస్వాల్ పేర్కొన్నాడు. తపన ఉంటే ఏమైనా సాధించొచ్చు అని నిరూపిస్తున్న జైస్వాల్ ఎంతో మంది యువకులకు ఆదర్శంగా నిలుస్తాడనడంలో సందేహం అవసరం లేదు. మరి జైస్వాల్ ఇలాగే రాణించి టీమిండియా కు భవిష్యత్ ఆశాకిరణం కావాలని మనుము కోరుకుందాం..