మనిషి పుట్టక ముందే కడుపులో ఉన్నప్పుడు.బలమైన కండలు కూడా  పుడుతున్నాయట.అసలెందుకు అలా పుడుతున్నాయ్ అనేది ఇప్పుడున్న శాస్త్రవేత్తల తీవ్రమైన ప్రశ్న .బొటను వేలేమో అని కొందరు శాస్త్రవేత్తలు,కాదు ఆ కండలు వెనుముక అంతర్భాగం అని మరికొందరు ఇలా అందరు తలమునకలయ్యారు.

ఆ కండల వెనుకున్న కదేంటి అనే అంశం ఈ అమెరికన్ డాక్టర్స్,ఇండియన్ శాస్త్రవేత్తలు ఎందరో కలిసి ప్రయోగాలు చేస్తూ కనిపెట్టే పనిలో ఉన్నారు.కొందరు పుట్టాక సన్నగా ఎందుకు పడుతున్నారు.స్కానింగ్ లో కండలు కనపడ్డప్పుడు పుట్టాక ఎందుకు ఉండటం లేదు అంటూ, కాళ్ళమీద కనపడే ఆ కండలు ఎంతవరకు దారి తెస్తాయి.లాంటి అంశాలతో చేస్తున్న చర్చలో కొందరు అవి మూత్రపిండాల అమరిక అని,మరికొందరు దంతాల లోపల ఉండే భాగాలు అని,కాలి బొటన వేలేమో అని కూడా వారు చెప్తున్నారు.కానీ బొటనవేలు లాంటి ఆకారాన్ని పోలి ఉన్న ఆ ఆకారం అంత బలం గా ఎలా తయారు కాబడుతుంది,ఎలా అదృశ్యామవుతుంది. అని కూడా అనుకుంటున్నారు.కొందరు అవి ఖచ్చితంగా కాన్సర్ గడ్డలేమో అని కూడానిర్ణయించేసుకుంటున్నారు.

ఇదిలా ఉంటె గర్భం దాల్చిన కొన్ని రోజుల తర్వాత బయట పడుతున్న ఈ ఆధారాల బట్టి ఆరోగ్యపరంగా పుట్టే బిడ్డ యొక్క ఆరోగ్య భవిష్యత్తును ఇట్టే చెప్పెయ్యచ్చు అంటూ చెప్తున్నారు కొందరు వైద్యులు.ఇలా భయాన్ని నింపుతున్నారో ? లేక నిజాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారో ?లేక వ్యాపార పరంగా ఇంకా మోసాలు చెయ్యాలనుకుంటున్నారో తెలియదు గాని ఈ కొత్త కోణాన్ని మాత్రం ఆధారాల రూపంలో బయటకు రిలీజ్ చేసి మరీ వార్తలకు ఎక్కింది ఈ పుట్టుకకు ముందే కండలు అనే అంశం.ప్రతి గర్భావంతులు చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా డాక్టర్స్ సూచిస్తున్నారు.చూద్దాం ఇలానే ఈ ప్రయోగం ఎందాకా వెళ్తుందో...ఏమి కనిపెట్టనున్నారో వేచి చూద్దాం.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: