Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Oct 19, 2019 | Last Updated 3:05 am IST

Menu &Sections

Search

జబర్దస్త్‌ టీమ్‌కు దసరా కానుక ఇచ్చిన రోజా

జబర్దస్త్‌ టీమ్‌కు దసరా కానుక ఇచ్చిన రోజా
జబర్దస్త్‌ టీమ్‌కు దసరా కానుక ఇచ్చిన రోజా
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తెలుగు లోగిళ్లను నవ్వుల కేరింతలతో, తుళ్ళింతలతో ఊపేస్తోన్న ప్రోగ్రామ్ ‘ జబర్దస్త్ ‘. రోజా నవ్వుల వెన్నెల, నాగబాబు గాంభీర్యంతో కూడిన నవ్వుల జడ్జిమెంట్ ఈ ప్రోగ్రామ్ కే హైలెట్. అయితే దసరా పండుగ సందర్భంలో జరిగిన జబర్దస్త్ షూటింగ్ లో ఒక ఆసక్తికర పవిత్ర సన్నివేశం చోటు చేసుకుంది. తన కుటుంబ సభ్యుల్లా జబర్దస్త్ టీం మెంబెర్స్‌ని ఎంతో ఆప్యాయంగా చూసే రోజా టీం మెంబెర్స్ అందరికీ ఒక అపురూపమైన పుస్తకాన్ని దసరా గిఫ్ట్ గా ఇచ్చారు.


రోజా సమర్పించిన ఈ కానుక పేరే ‘శ్రీ పూర్ణిమ’. సుమారు ఎనిమిదివందల అద్భుతమైన అందాల పవిత్ర పూజనీయ గ్రంధం ఈ శ్రీపూర్ణిమ. ఈ గ్రంథరచయిత , సంకలనకర్త ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్. గతంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖలో అత్యంత కీలక పదవిలో రాష్ట్ర ప్రభుత్వంచే నియమితులై, మహాక్షేత్రమైన శ్రీశైలదేవస్థానానికి కూడా ప్రత్యేక సలహాదారునిగా వ్యవహరించారు పురాణపండ శ్రీనివాస్.


పీఠాలలో, మఠాలలో, ఆలయాలలో, పండిత గృహాలలో , గ్రంథాలయాలలో, భక్తజన గృహాలలో పురాణపండ శ్రీనివాస్ పుస్తకాలు చాల ఉంటాయి. ఆయన రచించిన శ్రీ పూర్ణిమ గ్రంథానికి రోజా ప్రచురణ కర్తగా వ్యవహరించారు. దసరా సందర్భాన్ని పురస్కరించుకుని జబర్దస్త్ టీం అందరికీ రోజా ఈ అమృతమయ శ్రీ పూర్ణిమ గ్రంధాన్ని అందించడంతో హైపర్ ఆది, చలాకి చంటి మొదలు, దొరబాబు వరకు పరవశంతో రోజాకు ‘థాంక్స్ మేడం ‘ సూపర్ బుక్ ఇచ్చారంటూ ధన్యవాదాలు చెప్పారు.


roja given dasara gifts to jabardasth team
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మళ్లీ ఆరేసిన అనసూయ.. సీక్రెట్ ప్లేస్‌లో టాటూని మళ్లీ ఇలా..!
పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌పై పీసీబీ భారీ వేటు..
ఇప్పటికే 20 సార్లు పెళ్లయింది.. ఇక నా వల్లకాదు: అవికా గోర్
సోషల్ మీడియాలో హల్ చల్ అవుతున్న కియారా బోల్డ్ లుక్స్‌ పోస్ట్స్
నాలుగు యుగాల్లో దీపావళి....లక్ష్మీదేవినే ఎందుకు పూజించాలి?
నాకు బిగ్ బాస్ ఆఫర్ ముందే వచ్చింది.. కానీ..
విజయ్ దేవరకొండ చేతుల మీదుగా బిత్తిరి సత్తి ‘తుపాకి రాముడు’ టీజర్ రిలీజ్
దీపావళి నాడు ఆ మంత్రాన్ని జపిస్తే..?
దీపావళి నాడు ఆ నువ్వులనూనెతో తలస్నానం చేస్తే...మంచిది అంటారు ఎందుకో తెలుసా.?
రాజు గారి గది 3 ఈసారి నిరాశ పరచలేదు..హార్రర్ కామెడీ క్లిక్ అయింది
నరకచతుర్దశినాడు.. ఏ దిశలో దీపం వెలిగించాలి?
హైపర్ ఆది..ఇకమీదటయినా నోటిదురుసు తగ్గిస్తాడా అని ప్రశ్నిస్తున్నారు
తనయుడు జగన్ కన్నా నాన్ననే బెస్ట్... అంటున్న చంద్రబాబు నాయుడు..
ఈ భామ విషయంలో త్రివిక్రమ్ ఎందుకు అలా...
బుల్లితెరపై మరో స్టార్ హీరో విఫలం
భక్తి ముసుగులో అక్రమార్జన చేసిన కల్కి
ముంబై లో నీళ్ల చోరి..!!
సీజనల్ ఫ్రూట్ సీతాఫలం తినండి... ఈ ప్రయోజనాలు పొందండి
రాజు గారి గది-3 లో తమన్నాని కావాలనే తీసేసాం.. అంటున్న ఓంకార్
ఆంధ్ర ఒక రాష్ట్రం కాదు!! ఆంధ్ర ఒక బ్రాండ్.. అంటున్న జగన్
ఆ పాట వింటే అందరు మయమరిచిపోవాల్సిందే
మూడో టెస్టుకు ఓపెనర్ ఎయిడెన్ మార్క్రమ్ దూరం..
కేసీఆర్ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్...
అంతరిక్షంలో చంద్రయాన్ 2...??
మరోసారి ఆజంఖాన్ పై రెచ్చిపోయిన జయప్రద..!!
బాత్రూమ్‌లో మహిళలు.. బెడ్‌రూమ్‌లో శృంగారాలను చూసి ‘తృప్తి’ పడుతున్న యువకుడు...
ఆర్టీసీ కార్మికుల కుటుంబాల ఉసురు కేసీఆర్‌కు తగులుతుంది... కాంగ్రెస్ నేత ఘాటు వ్యాఖ్యలు
పాకిస్థాన్ క్రికెట్ టీం కి వార్నింగుల రింగులు...
చాల రోజుల తర్వాత యూవీ ఎంట్రీ ???
బంగారం దిగింది......కొత్త స్కీమ్ వచ్చింది.
సత్య నాదెండ్ల మళ్ళీ పెంచాడు....
అర్హులైన అందరికి రెండు రూపాయలకే ఇల్లు ....
కేసీఆర్‌ పై దాసోజు శ్రవణ్‌ తీవ్ర వ్యాఖ్యలు
సంచలన వ్యాఖ్యలు చేస్తున్న....బిగ్‌బాస్ కంటెస్టెంట్..!
ఏంటి జక్కన్నా ...... ఈ సినిమాని కూడా బాహుబలి లాగే బలి చేస్తారా?
చీర కట్టుతో అందరిని ఆశ్చర్యపరిచిన రాఖీ సావంత్ ....!!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.