చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ వివో ఇప్పటి వరకు ఎంతో అత్యాధునిక ఫోన్లు సామాన్యుడి బడ్జెట్ కి అందుబాటులోకి తీసుకు వచ్చింది. భారత మొబైల్ మార్కెట్లో అడుగుపెట్టిన వివో అనతికాలంలోనే వినియోగదారుల మన్ననలు అందుకుని టాప్ బ్రాండ్లలో ఒకటిగా అవతరించింది.

తాజాగా వివో వై సిరీస్‌లో కొత్త మొబైల్‌ను లాంచ్‌​ చేసింది. వై 91 ఐ పేరుతో బడ్జెట్‌ ధరలో తీసుకొచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌  బేసిక్‌ ధరను రూ. 7,990గా నిర్ణయించింది.  32జీబీ వేరియంట్‌ ధరను రూ. 8490గా  ఉంచింది.


ఫీచర్ : 
6.22 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే
520×720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌
ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి22 ప్రాసెస‌ర్‌
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
2 జీబీ ర్యామ్‌, 16/32 జీబీ స్టోరేజ్
256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌
13 ఎంపీ బ్యాక్ కెమెరా
8ఎంపీ సెల్ఫీ కెమెరా
4030 ఎంఏహెచ్ బ్యాట‌రీ 


మరింత సమాచారం తెలుసుకోండి: