బుద్దులు నేర్పాల్సిన కన్న తల్లీ అడ్డదారులు తొక్కితే బిడ్డలు బుద్దులు ఎలా నేర్చుకుంటారు..అలాంటిది ఇద్దరు బిడ్డల తల్లి అయ్యి ఉండి ప్రియుడితో ప్రేమ కలాపాలు సాగిస్తూ అడ్డంగా బిడ్డలకు దొరికిపోయింది ఎక్కడ దొరికింది ఎలా దొరికింది.అనేది వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాము..

 

ఓ వివాహిత. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే కొన్నాళ్లుగా ఆమె మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటోంది. ఫోన్‌లో తరుచూ చాటింగ్‌, గంటల తరబడి సంభాషణలు జరిపేది. అప్పుడప్పుడు అతన్ని కలుస్తుండేది. ఆ క్రమంలో కొన్నిసార్లు పిల్లలను కూడా వెంట తీసుకెళ్లేది. పిల్లలను కాస్త దూరంలో కూర్చోబెట్టి.. వెళ్లి ప్రియుడితో ముచ్చటించేది. ఆ సమయంలో ప్రియుడికి ముద్దులు,కౌగిలింతలు ఇచ్చేది. ఇటీవల ఈ విషయాన్ని పిల్లలు వారి తండ్రితో చెప్పారు. దీంతో విడాకుల కోసం సదరు భర్త కోర్టును ఆశ్రయించాడు. ఎట్టకేలకు ఇటీవల కోర్టు అతనికి విడాకులు మంజూరు చేసింది.

 

అయితే ఆమెకు పెళ్లైంది .. దాదాపు 20 అయింది కూడా..అలా వేరే కాపురం పెట్టిన ఆ దంపతుల మధ్య అనుకోని అడ్డంకులు ఏర్పడడంతో మళ్లీ సర్దుకోవడం ఇలాంటిది చేస్తూ వస్తున్నారు.. ఆ క్రమంలో నే ఆమెకు మరో వ్యక్తితో పరిచయం ఏర్పడింది..అతనితో చనువుగా కలుస్తుంది..దాంతో భర్తను వదిలించుకోవాలనుకుంది. ఈ క్రమంలో ఓరోజు నిద్రలో ఉన్న అతనిపై కిరోసిన్ పోసి నిప్పంటించే ప్రయత్నం చేసింది. అయితే అతను అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది.

 

అయితే పిల్లలతో కలిసి పార్కుకి వెళ్లి ప్రియుడితో ముద్దులు పెట్టేది.. రాసక్రీడలు సాగించేది.. అలా చేస్తున్నప్పుడు పిల్లలు చూడటంతో వాళ్ళు వెళ్లి తండ్రికి జరిగిందంతా చెప్పారు.. తండ్రి కోర్టును ఆశ్రయించారు.. ఆ తర్వాత కోర్టు వారు అభ్యర్థనను అంగీకరించి కోర్టు విడాకులు ఇచ్చింది.. అంతేకాకుండా పిల్లల సంరక్షణను  కూడా అతనికే అప్పగించింది.. అలా ప్రియుడితో సెటిల్ అయిపోయింది..

మరింత సమాచారం తెలుసుకోండి: