చిక్కుడు కాయ ముక్కలను కాగిన నూనెలో వేయించి తీయాలి. తర్వాత మూకుడులో నూనె వేసి కాగాక పచ్చిమిర్చి, జీలకర్ర, కల్యమాకు వేసి వేగనివ్వాలి. అందులో అజీనామోటో, చిక్కుడు ముక్కలు, ఉప్పు వేసి కలపాలి .పొడిగా చేసిన అన్నం, సోయాసాస్ దానికి జతచేసి సన్నని మంటపై ఐదారు నిమిషాలు