చందనాన్ని ‘గంధం’గా తెలియని వారుండరు. దేవుని పూజకు ఈ గంధం ప్రాధాన్యత వహిస్తుంది. అంతేకాదు, చందనాన్ని ఔషధంలో ఎన్నో రకాలుగా ఉపయోగించవచ్చు. అందంలో కూడా దీని పాత్ర బాగానే వుంద.  మొటిమల మీద 1 భాగం చందనం, 2 భాగాలు ఆవనూనె కలిపి రాస్తే మొటిమలు తగ్గుతాయి. రకరకాల చర్మ వ్యాధుల్లో ఈ చందనాన్ని రాయవచ్చు.

ఇది యాంటీసెప్టిక్ గా పనిచేస్తుంది. నిత్యం గంధం పాలల్లో ముఖానికి రాసుకుంటే ముఖవర్చస్సు పెరుగుతోంది. సాండల్ పౌడర్, సాండర్ సోప్స్ శరీరానికి మంచిది.  చర్మం నిగనిగలాడుతూ బాగా వెక్కిళ్లు వచ్చినపుడు చందనాన్ని కలిపిన పాలు తాగితే తగ్గుతాయి. బాగా తీవ్ర జ్వరం నుండి తగ్గకపోతే గంధం అరగదీసి దాంట్లొ పచ్చకర్పూరం చేర్చి నుదుటిమీద పట్టలృ వేస్తే జ్వరం తగ్గుతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: