Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Aug 18, 2019 | Last Updated 8:28 pm IST

Menu &Sections

Search

కమ్మనైన గుత్తి వంకాయ కూర!

కమ్మనైన గుత్తి వంకాయ కూర!
కమ్మనైన గుత్తి వంకాయ కూర!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

వంటకాల్లో ఎన్నో రకాల వంటలు మనం చూస్తుంటా..అయితే తెలుగు వారికి ఎంతో ప్రీతికరమైనది..నోరూరించే వంటకం గుత్తొంకాయ.  గుత్తొంకాయ అనగానే ఎలాంటి వారైనా ఎగిరి గంతేసి మరీ తింటారు. వారంలో ఒకసారి, నెలకు ఒకసారి ఇలా గుత్తి వంకాయ కూర వండుకోవడానికి ఇష్టపడుతుంటారు. 

ఇక గుత్తి వంకాయకూర ఎలా చేయాలో చూద్దామా :

కావలసిన పదార్థాలు: తాజా నల్లని చిన్న సైజు వంకాయలు - 1/2 kg ఉల్లిపాయలు - 1/4 kg టమోటాలు - 1/4 kg మిరప పొడి ధనియాల పొడి ఆవాలు - 1/2 tsp  ఉప్పు - 2 tsp పసుపు - చిటికెడు కొబ్బరి: అరచిప్ప అల్లం - 2 కొద్దిగా నూనె - 2 tsp పచ్చి మిర్చి - 10 nos నువ్వులు - 25 grm కొత్తిమీర- తగినంత తయరుచేయు విధానం: ముందుగా వంకాయలను శుభ్రంగా కడిగి పెట్టుకొవాలి. ఉల్లిపాయలు, టమోటాలు చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. వంకాయల్ని అడ్డంగా నిలువుగా గాట్లు పెట్టాలి. ఇప్పుడు నువ్వులు ఒక పాన్ లో వేయించుకోవాలి.


దోరగా వేగాక వాటిని మిక్సీలొ పొడి కొట్టి పక్కన పెట్టుకోవాలి. ధనియాలు పొడి, మిరప పొడి, పసుపు, కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, నీరుల్లి అన్ని గ్రైడ్ చేసి వుంచుకోవాలి. ఈ మసాలా ముద్దకు ఉప్పు, కొద్దిగా నూనే వేసి కట్ చేసి వుంచిన వంకాయల్లో కూర్చాలి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నే తీసుకుని పొయ్యి మీద పెట్టి నూనె పొయ్యాలి.


నూనె కాగాక పోపు పెట్టి ఉల్లిపాయ, టమోటా ముక్కలు వేసి కలిపి మూత పెట్టి సన్నని సెగ మీద ఉడకనివ్వాలి. ఆ ముక్కలు బాగా పేస్టులాగా ఉడకాలి. ఇప్పుడు ఆ గిన్నెలొ ఒక లీటరు నీరు పోసి వంకాయలు ఉడికి బాగా మగ్గనివ్వాలి, నీళ్ళు సగం అయ్యే దాకా ఉడికించాలి. ఇప్పుడు పక్కన పెట్టిన నువ్వుల పొడిని గిన్నెలో వేసి అడుగు అంటకుండా కలియతిప్పి 2 నిముషాలు ఉంచి కొత్తిమీర చల్లి దించుకొవాలి. ఇప్పుడు వేడి వేడి అన్నంలో కలుపుకుని తినవచ్చును. 

cluster-aubergine-curry
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బీజేపీ తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి  కపిల్ మిశ్రా!
'రణరంగం' బెస్ట్ లవ్ స్టోరీ : శర్వానంద్
బాబూ..నువ్ కరువుకి కేరాఫ్ అడ్రస్ : అంబటి
విషమంగా అరుణ్ జైట్లీ ఆరోగ్యపరిస్థితి!
బీజేపీలోకి సీనియర్ టీడీపీ నేత !
కాలుతో తన్ని..జుట్టుపట్టుకొని..అనంతపురంలో దారుణం!
డ్రోన్లను అందుకే వినియోగించాం : మంత్రి అనీల్ కుమార్
డ్రోన్ రాజకీయం : రచ్చ చేయొద్దు..డ్రోన్ల వ్యవహారంపై మంత్రి అనీల్ కుమార్ క్లారిటీ
క్రికెట్ బంతి తగిలిన అంపైర్‌..నెలరోజుల తర్వాత మృతి!
ఓయూ లేడీస్ హాస్టల్‌లో అర్థరాత్రి కలకలం!
స్టార్ క్రికెటర్ వి.బి.చంద్రశేఖర్ హఠాన్మరణం!
సినీ నిర్మాతలకు ఈరోజు చాలా ప్రత్యేకమైనది.. ఎందుకంటే
సీఎం జగన్ ని ఏమైనా అంటే తిత్తి తీస్తా!
ప్రముఖ నటి కన్నుమూత!
కాంట్రవర్సీ హీరో టాప్ దర్శకుల లీస్ట్ లొ చేరాడు!
సాంప్రదాయ దుస్తుల్లో  డ్యాన్స్ చేసి అలరించిన లద్దాఖ్‌ ఎంపీ!
ప్రముఖ సినీ రచయిత శివగణేష్ కన్నుమూత!
కిందకు దిగివచ్చని పసిడి!
ధనుస్సు రాశిఫలం 2019
హవ్వ నీటి ఎద్దడి ఉందని..విద్యార్థినుల జుత్తు కత్తిరించిన వైనం..షాక్ లో తల్లిదండ్రులు!
తుల రాశిఫలం 2019
పరుగుల రాణి..పిటి ఉషకు అరుదైన గౌరవం
చంద్రబాబుకి హైకోర్టు ఊరట!
సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని చనిపోయిన పోలీస్ అధికారి!
కోదండరామ్ కి పోలీసులు షాక్
కచ్ సరిహద్దులో హై అలర్ట్
నిజమా..25 వేలకే బుల్లెట్టా!
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణల విభాగం వారి వినూత్న ప్రయోగం..!
ప్రమాదంలో చంద్రబాబు ఇల్లు?
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.