Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Oct 18, 2019 | Last Updated 2:50 pm IST

Menu &Sections

Search

అమ్మాయిల తల్లి దండ్రులు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఇవే..

అమ్మాయిల తల్లి దండ్రులు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఇవే..
అమ్మాయిల తల్లి దండ్రులు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఇవే..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ కాలంలో అమ్మాయిల పేరెంట్స్ చాలా భయపడుతుంటారు. ఒక్క నిమిషం పిల్లలు బయటకెళ్లితే.. వారు ఇంటికొచ్చేవరకు చేతులు కాళ్ళు ఆడవు. ఎక్కడ వారికి రక్షణ లేకుండా పోతుంది. పెరుగుతూ వస్తున్నా క్రైమ్ లు, జరుగుతున్న అరాచకాలను బట్టి వారు భయపడుతుంటారు. రోజుకో మానభంగం, రోజుకో మర్డర్ వల్ల వారు అలా కంగారు పడటంలో తప్పులేదు. 
 
ఆడపిల్లలను ఇతరుల ఇంట్లో వదిలి మార్కెట్ కి, షాపింగ్ కి వెళ్ళకూడదు. సమీప బంధువులు వద్ద మాత్రమే ఉంచాలి.అలా కాకుండా ఎక్కడో వదిలేసి వెళితే బాధలు తప్పవు.ఇతరులతో ఆడుతున్నప్పుడు ఒక కంట కనిపెట్టి ఉంచాలి. ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో ఎవరికీ తెలుసు. ఆటల్లో ఎక్కువసమయం ఉంచకుండా జాగ్రత్త వహించాలి. గుడ్ టచ్ మరియు బాడ్ టచ్ గురించి అవగాహన చేయాలి.
 
ఫ్రెండ్స్ వద్దకి వెళ్తుంటే తన ఫ్రెండ్ కు తల్లిదండ్రుల ఫోన్ చేసి కనుక్కోవాలి.. ఎక్కువ సమయం స్నేహితుల ఇంట్లో గడపకుండా జాగ్రత్త పడాలి.ఆడపిల్ల ఇంట్లో ఒంటరిగా గడుపుతుంటే తనతో కొద్దిసమయం కేటాయించి మనోధైర్యం చెప్పాలి.

స్నేహితులు వారి స్వభావం గురించి మాటలమధ్యలో అడుగుతూ సలహాలు ఇవ్వాలి.బంధువులు మరియు ఇతరులతో ఎలా ప్రవర్తించాలో నేర్పిస్తూ ఉండాలి. మొబైల్ తో ఎక్కువసమయం గడుపకుండా చూసుకోవాలి. వీలైతే దూరంగా ఉంచటం మంచిది.మీ కూతురి స్నేహితులు వద్దకు వెళ్లి తన గురించి తెలియని విషయాలు తెలుసుకుంటూ జాగ్రత్త వహించాలి.


girls parents taking main instructions
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మరోసారి వైరల్ అవుతున్న సమంత.. అక్కడ ఫోటోలను చుస్తే షాక్ అవ్వాల్సిందే..
ఆలస్యమెందుకు జాకెట్ విప్పేయనా.. వీడియో మొత్తం పచ్చిబూతులు..!!
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ ఆరోగ్య పరిస్థితి విషమం.. చేతులెత్తేసిన డాక్టర్లు..
ఇండస్ట్రీలో ఆవిడ కనుక పిలిస్తే ఒక గంట వెళ్ళక పోతే వారి పని అంతేనట..
టెలివిజన్ ప్రియులకు శుభవార్త భారీగా తగ్గిన ఛానెల్స్ ధరలు..!!
విజయ్ సీక్రెట్ బయటపెట్టిన సందీప్ రెడ్డి వంగా.. కన్ఫర్మ్ గా విజయతోనే ...!!
జోకర్ల హవా మాములుగా లేదుగా.. బాక్సాఫీస్ వద్ద రికార్డులు బ్రేక్..
కమెడియన్ పిల్లలు కమెడియన్లే కావాలా? హీరోలైతే తప్పేంటి స్టార్ కమెడియన్ కామెంట్లు..
సైరా కలెక్షన్స్ 15 వ రోజు జోరు తగ్గిందిగా.. ఎందుకో తెలుసా..!!
కొబ్బరి నీళ్లతో ఆర్జీవీ పార్టీ ఇస్తున్నాడు.. నమ్మొచ్చా..!!
ఈ వయసులో ఈ రిస్క్ అవసరమంటావా వెంకీ.. విఎఫెక్స్ లో కవర్ చేస్తే బెటర్ గా..
ఆమె వెనకాల అంతా దాగివుందంటే ఆమె నిజంగా గ్రేట్..
భారత సినీ చరిత్రలో ఎక్కువ నెట్ కలెక్షన్స్ సాధించిన టాప్ మూవీస్..
శృంగారం చేస్తున్నప్పుడు ఇది కనుక చేస్తే ఇంకా మీరు అవుట్..
విజయ్ మూవీ పై మహేష్ బాబు ఫన్నీ కామెంట్స్..
ఈ వర్షాకాలంలో ముఖం తాజాగా ఉండాలంటే ఇవి చేస్తే మంచిది..
బాలయ్య సినిమా టైటిల్ ను బయటపెట్టిన ప్రముఖ టీవీ ఛానెల్..
ఆ విషయంలో బన్నీ సింప్లిసిటీ కి ఫ్యాన్స్ జేజేలు పలుకుతున్నారు..
వరుణ్ సపోర్ట్ చేయడం వల్లే వితికకు అది శాపంగా మారనుంది?
సెన్షేషనల్ స్టార్ కు తెలుగు సూపర్ స్టార్ సాయం ఎందుకోసమో తెలుసా...
ఇదేందీ నేనెప్పుడూ చూడలేదు.. అక్కడ కూడా వదలరా ఏంది..
పవన్ ఎందుకు తెదేపా మంత్రాన్ని వదలడం లేదు ?
వేశ్యలు దేవతలు వారిచేత ఆ పని చేయించకండి: శ్రీ రెడ్డి
అప్పుడు విజయ్ దేవరకొండను బండబూతులు తిట్టి ఇప్పుడేమో..
ఆ హీరో నిజంగానే 'గే' నా అతనితో ఆ ఫీలింగ్స్ పంచుకుంటుంది ఎవరో తెలుసా ?
అబ్బాయిలు అలాంటి అమ్మాయిలను పెళ్లి చేసుకుంటేనే ఆనందంగా ఉంటారా..
సోషల్ మీడియాలో హాట్ వీడియో పెట్టి నిద్రలేకుండా చేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ..
ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్న డార్లింగ్.. ఈసారి రొమాన్స్ తో పిచ్చెక్కిస్తాడట..
అనుష్క,సమంతలపై సంచలన వ్యాఖ్యలు చేసిన స్టార్ హీరోయిన్ కారణం ?
సినిమా వారసత్వం మళ్ళీ మొదలైంది.. మరోమారు సీక్వెల్లో రానున్న సినిమాలు..
ఆ విషయం పై ప్రియమణి ఏమందో.. ఏమైంది అసలు..
ఈమెకు నోరేకాదు.. టిమటిమలు కూడా ఎక్కువే.. మరి పోర్న్..
ఆ హీరో కోసం నేను దేనికైనా రెడీ.. దానికి కూడా వెనకాడను..
కుర్రాళ్లకు అమాంతం హీటెక్కించే ఐదు ఐటెం సాంగ్ ఇవే..
RRR సినిమాలో హీరోల ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన రాజమౌళి..
గలీజ్ మాటలతో గబ్బులేపుతున్న బిగ్ బాస్.. శ్రీముఖి ని రాహుల్ అవ్వా..
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.