తయారీలో కావాలసిన పధార్థాలు :  ఆలు : అరకిలో నువ్వుల నూనె : 3 చెంచాలు నిమ్మరసం : 1 పసుపు :చిటికెడు నల్లనువ్వు పప్పు : 1 కప్ప చ్చిమిర్చి : 3  ఉప్పు : సరిపడ కొత్తిమీర : ½ కప్ప తయారీ ఎలా చేయాలో చూడండీ : ముందుగా బంగాళాదుంపలను చెక్కు తీసి 1 ½ అంగుళాల వెడల్పు , పోడువుగా ముక్కలు కట్ చేసి ఉడికించి ఉంచాలి. బాండీలో నూనె వేసి దాంట్లో నల్ల నువ్వు పప్పు వేసి వేపి దానికి పచ్చిమర్చి పసుపు,ఉప్పు కలిపి ఒక నిమిషం వేపాలి. వీటికి బంగాళాదుంపలు కలిపి 5 నిమిసాలు సెపు కలుపుతూ వేపాలి. తరువాత నిమ్మరసం కలిపి సర్వింగ్ డిష్ లోకి తీసి కొత్తిమీర పైన డెకరేట్ చేసి సర్వ్ చేయ్యాలి. చక్కటి లుక్ తో తినటానికి రుచిగా ఉంటుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: