జీరో సైజ్ నడుముతో అందరినీ కట్టిపడేసిన అమ్మడు ఇప్పుడు తన రూట్ మార్చుకుంది..రొమాన్స్ తో కుర్రాళ్లను రెచ్చగొట్టే ఈ అమ్మడు.. ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ వస్తుంది. రోజు కో విదంగా కుర్రాళ్లకు హీటెక్కిస్తూ ఆకట్టుకుంటూ వస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉండింది. 


అయితే ఈ మధ్య సినిమాలకు దూరంగా ఉంది బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్లో బిజీగా ఉన్న ఈ బ్యూటీ రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోని సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈమె చేసిన ఆ సినిమా అనుకున్నంత హిట్ ఇవ్వలేకపోవడంతో కొద్దిరోజులు కామ్ ఉంది. ఆ తర్వాత బాయ్ ఫ్రెండ్ కి గుడ్ బై చెప్పి సినిమా అవకాశాలకోసం వాళ్ళు తగ్గించుకోవడానికి చాలా కష్టపడింది. ఇకపోతే ప్రస్తుతం హిందీలో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. 


అసలు విషయానికొస్తే.. ఈరోజు ఈ హాట్ బ్యూటీ పుట్టిన రోజు. ఎవరైనా పుట్టిన రోజంటే లక్షణంగా చీరలోనో లేక డ్రెస్ లో కనిపిస్తారు. కానీ , ఈ అమ్మడు మాత్రం బికినిలో దర్శనమిచ్చింది. తన బర్త్‌డేకు ఒక్కరోజు ముందు ట్రీట్ ఇచ్చారు. ట్రీట్ అంటే అలాంటి ఇలాంటి ట్రీట్ కాదు.. గ్లామర్ ట్రీట్. చిన్న బికినీలో సన్ బాత్ చేస్తూ ఒక చిన్న సెల్ఫీ వీడియో తీసుకుని ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టారు. ఈ బికినీలో ఇలియానా పిచ్చ హాట్‌గా ఉన్నారు. ఆమె ఒంటిపై నీలం రంగు బికినీ మెరిసిపోతోంది. 


ఇకపోతే ప్రస్తుతం ఇల్లి  హీరోయిన్‌గా నటించిన ‘పాగల్‌పంతి’ నవంబర్ 22న విడుదలవుతోంది. ఈ సినిమాకు అనీస్ బాజ్మీ దర్శకత్వం వహించారు.  మొన్న రిలీజ్ అయినా ఈ చిత్ర ట్రైలర్ కు మంచి స్పందన లభించింది. లావు తగ్గడంతో ఈ అమ్మడుకు వరుస సినిమాలో నటిస్తూ వస్తుంది. ఈ సినిమా లైఫ్ టర్న్ అవుతుందో లేదో చూడాలి.. 



view this post on Instagram

Last smidge of sun and alone time before the birthdayyyyy 🕺🏻 also celebrating that I fit into this gorgeous @triangl swimsuit after a while ☺️

A post shared by Ileana D'Cruz (@ileana_official) on

మరింత సమాచారం తెలుసుకోండి: