Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jun 17, 2019 | Last Updated 10:50 pm IST

Menu &Sections

Search

సంచలనం: క్యాస్టింగ్ కౌచ్ పై రోజా వ్యాఖ్యలు

సంచలనం: క్యాస్టింగ్ కౌచ్ పై రోజా వ్యాఖ్యలు
సంచలనం: క్యాస్టింగ్ కౌచ్ పై రోజా వ్యాఖ్యలు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీని ఇబ్బందులు పెడుతున్న సమస్యల్లో ఒకటి క్యాస్టింగ్ కౌచ్.  శ్రీ రెడ్డి ఈ సమస్యపై పోరాటం చేసింది.  అర్ధనగ్నంగా ఫిలిం ఛాంబర్ వద్ద కూర్చోవడంతో.. ఇది మరింత పెద్దదైంది. ఆ తరువాత పలువురు సినిమా ఇండస్ట్రీకి చెందిన మహిళలు దీనిపై స్పందించిన సంగతి తెలిసిందే.  

క్యాస్టింగ్ కౌచ్ ఇండస్ట్రీలో ఇప్పటికి ఉందని, దానివలన మహిళలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని వాళ్ళ బాధను వెళ్లగక్కుతున్నారు.  అయితే, కొంతమంది బయటకు వచ్చినా.. కొందరు మాత్రం బయటకు రావడం లేదు.  ఏదోలా సర్దుకుపోతున్నారు.  

దీనిపై ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధి సంస్థ చైర్మన్, ఎమ్మెల్యే రోజా స్పందించింది.  తనకు క్యాస్టింగ్ కౌచ్ సమస్య ఎదురుకాలేదని, తన మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు చాలా స్మూత్ గా జరిగిపోయిందని చెప్పింది.  సినిమా రంగంలోకి రావాలనే టార్గెట్ పెట్టుకొని ఎలాగైనా రావాలి అనుకుంటున్న మహిళలు లొంగిపోతున్నరని వ్యాఖ్యానించారు.  

ఇండస్ట్రీలోకి రావాలని, ఇండస్ట్రీలో నిలబడాలని చెప్పి ప్రయత్నం చేసి, లొంగిపోయి తరువాత వాళ్ళే ఇలాంటి అభియోగాలు చేయడం మంచిది కాదని రోజా అంటోంది.  సినిమా వంటి ట్విస్ట్ ల తరువాత రోజాకు జగన్ ప్రభుత్వంలో పోస్ట్ దొరికింది.  తనకు ఏ పదవి వద్దని చెప్పినా, జగన్ తనకు ఈ పదవి ఇచ్చారని అంటోంది రోజా. 


andhra-politics
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అమ్మాయిలతో స్నేహం చేయునన్న పూరి హీరోయిన్!!!
జగదేకవీరుడు కథ మారిందట!
రౌడీ అంటే ఇష్టమంటున్న హీరోయిన్...
ఒక్క అవకాశం కోసం తపించాను: కైరా
పవన్ చూపు మళ్ళీ సినిమాలవైపు....
ప్రభాస్ ఓ చిన్న పిల్లాడు....  బాలీవుడ్
మోహన్ బాబు పెద్ద తోపన్న హీరో సూర్య...
భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ వదిలి ఇండియాకు సూపర్ స్టార్ మహేష్…
జూ. ఎన్టీఆర్   గెస్ట్ రోల్ చేసేందుకు సిద్ధమయ్యాడా?
బ్రేకింగ్ న్యూస్: మరోసారి హాస్పటిల్ పాలైన దర్శక దిగ్గజం మణిరత్నం!
ఆడియన్సును బ్రతిమిలాడుతున్న హీరో సప్తగిరి...
ఆ సినిమా టైటిలేంటి! అలావుంది.....
మన్మధుడు 2 మరో ఫ్రెంచ్ సినిమా..
విక్రమ్ కుమారుడు ధృవ్ పైన వచ్చిన వార్తలు అవాస్తవం!
50 లక్షలు చాలన్న సమంత!
కన్ఫ్యూజన్ లో " సాహో" సంగీతం!
చైతు ను చూసి కన్నీరు పెట్టిన సమంత..!!
ఈ చందమామ వెలుగును ఎప్పుడు పంచుతుందో..!!
అపర కాళికలా మారిన రేణు.!!!
అబ్బో... జాన్వీ ఏం తిప్పేసింది..!!
ఆ విషయం ఇన్నాళ్లు దాటడం ఎందుకు సాహో ?
ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటున్న అందాల భామ అర్చన...
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దూకుడికి క్యూ లో నుండి వైదొలుగుతున్న తమిళ సూపర్ స్టార్లు...
యాహూ, మంచు లక్ష్మి ఇన్ మాంచెస్టర్...
సినిమా సాహోకి కొబ్బరికాయ కొట్టేసినట్టే...
అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో సందడి చేయనున్న తమిళ "సర్వం తాళమయం"...
హీరోయిన్ కైరా అద్వానీ సుమ్మనోహన హృదయం....
నటి వరలక్ష్మికి రీ కౌంటర్ ఇచ్చిన హీరో విశాల్...
హీరో శర్వానందుకు గాయాలు...
మహిళలపై తన వాత్సల్యాన్ని చాటుకున్న హీరో షారుక్ ఖాన్...
రజనీకాంత్ ని బ్రతిమిలాడుతున్న హాలీవుడ్ అగ్ర నటుడు!
ఈ కుర్ర డైరెక్టర్ కి దూకుడెక్కువ..!!
పవన్ ను బాలయ్యతో లింకు పెడుతున్నారుగా..!!
బాహుబలిని బ్రేక్ చేసే సత్తా ఆర్ఆర్ఆర్ కు ఉందా ?
ప్రారంభం కాకముందే రిలీజ్ ముచ్చట్లా..!!
హీరోయిన్ కోసం నాగ్ ప్రత్యేకంగా..!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.