బుల్లితెర మీద హాట్ యాంక‌ర్ ఇమేజ్ సొంతం చేసుకున్న శ్రీముఖి అక్క‌డ ప్రేక్ష‌కుల‌ను త‌న మాట‌లు, చిట్టిపొట్టి డ్రెస్సుల‌తో ప్రేక్ష‌కుల‌కు కావాల్సినంత కిక్ ఇచ్చింది. శ్రీముఖి వ‌స్తుందంటే చాలు ఆమె షో టైమింగ్స్‌కు పిల్ల‌లు, యూత్ నుంచి పెద్ద‌లు, మ‌హిళ‌ల వ‌ర‌కు టీవీల‌కు అతుక్కుపోయే వారు. ఆ త‌ర్వాత శ్రీముఖి డైలాగులు మ‌రీ శృతిమించ‌డంతో ఆమె ఇమేజ్ మారిపోయింది.


బుల్లితెర నుంచి వెండితెర మీద అదృష్టం ప‌రీక్షించుకునేందుకు వ‌చ్చిన ఆమె ఇక్క‌డ కూడా ఒక‌టి రెండు సినిమాల‌తో మెప్పించినా ఇక్క‌డ కూడా అదే హాట్ ఇమేజ్ సొంతం చేసుకుంది. ఆ త‌ర్వాత ప‌దే ప‌దే హాట్ ఇమేజ్‌తో సినిమాలు చేయాల‌ని ప్ర‌య‌త్నించినా అవి ఫెయిల్ అయ్యాయి. దీంతో కాస్త ఆమె వెండితెర ఛాన్సుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది.


అయితే ఆమె సోష‌ల్ మీడియాలో ఇన్‌స్టా గ్రాం ద్వారా ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ఫొటోల‌ను షేర్ చేస్తూ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్ర‌మంలోనే తాజాగా తన గ్లామరస్ ఫోటోలని శ్రీముఖి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోల్లో చాలా వ‌ర‌కు ప‌ద్ధ‌తిగానే ఉన్నా ఓ మోస్తరుగా గ్లామ‌ర్ ట‌చ్‌తో పాటు హాట్‌గా మ‌త్తెక్కిస్తోంది. ఈ ఫొటోల‌పై మీరు కూడా ఓ లుక్కేయండి.


మరింత సమాచారం తెలుసుకోండి: