పూరి జగన్నాధ్ తెలుగులో పరిచయం చేసిన హాట్ బ్యూటీ షీవా రానా అలియాస్ జ్యోతి రానా. పోకిరి సినిమాలో విలన్ గ్యాంగ్ లో డాన్ పాత్రలో కనిపిస్తుంది. ప్రకాశ్ రాజ్ తోపాటు లేడీ డాన్ పాత్రలో చాలా హాట్ గా కనిపిస్తుంది. “గిల్లితే గిల్లుచ్చుకోవాలి” అని ప్రకాశ్ రాజ్ ఆమెతో చెప్పే డైలాగ్ ఆ సినిమాలో బాగా పేలింది. తరువాత ఆ డైలాగ్ పలు రూపాల్లో పేరడీగా మారిపోయింది. చాలా రఫ్ క్యారెక్టర్ తో ఆ సినిమాలో కనిపించి డాన్ పాత్రను మెప్పించింది.

సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలతో నిత్యం యాక్టివ్ గా ఉండే షీవా రానా తాజా పోస్ట్ తో కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతోంది. “వన్ డే టు గో” అంటూ తన ఇన్ స్టాగ్రామ్ లో చిన్న వీడియో క్లిప్ పోస్ట్ చేసింది. తన పరువాల అందాలు చూపిస్తూ షీవా రానా చేసిన పోస్టుకు మంచి రెస్పాన్సే వచ్చింది. వయసు 40 దాటినా షీవా ఇప్పటికీ ఫిట్ గా ఉండటానికి కారణం ఆమె ఒక యోగా టీచర్ కావటమే. మంచి ఫిట్ నెస్ ట్రయినర్ కూడా అయిన షీనా పలు హిందీ సినిమాల్లో నటించింది. పలు వెబ్ సిరీస్ ల్లో నటిస్తూ ప్రస్తుతం బిజీగా ఉంది. ఈమె నటించిన గండీ బాత్ వెబ్ సిరీస్ తో మరింత పాపులర్ అయింది.

తెలుగులో పోకిరితో పాటు, దేవుడు చేసిన మనుషులు లో నటించింది ఈ భామ. సినిమాలు, ఈవెంట్లు, ర్యాంప్ వాక్స్ చేస్తూ ముంబయిలో బిజీగా ఉంటుంది. ఓ షోకి సంబంధించి ఇటివల లీకైన ఆమె వీడియో ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. పూరి ఏమైనా అవకాశం ఇస్తే తెలుగులో మళ్లీ నటిస్తుందేమో.

మరింత సమాచారం తెలుసుకోండి: