Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Aug 19, 2019 | Last Updated 12:13 pm IST

Menu &Sections

Search

ప్రవాస భారతీయ మహిళల కి అరుదైన పురస్కారం..!!!

ప్రవాస భారతీయ మహిళల కి అరుదైన పురస్కారం..!!!
ప్రవాస భారతీయ మహిళల కి అరుదైన పురస్కారం..!!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఇద్దరు ప్రవాస భారతీయ మహిళలకి అరుదైన గౌరవం లభించింది. అక్టోబర్ లో జరగనున్న 2019 విమెన్ ఆఫ్ కలర్ సైన్స్ , టెక్నాలజీ ,ఇంజనీరింగ్ అండ్ మాధ్య్స్ సదస్సులో ఇరువురు భారతీయ మహిళలకి ఈ పురస్కారాలు అందించనున్నారు. ఈ స్టెమ్ విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరించిన సుమారు 50 మంది మహిళలకి ఈ అవార్డులు ఇవ్వనుండగా భారత సంతతికి చెందిన ఇద్దరు మహిళలు ఎంపిక అవ్వడం గమనార్హం.

 nri-womens-got-stem-award

ఈ ఇద్దరు మహిళలలో ఒకరు బోయింగ్ కంపెనీ డిజిటల్ కామన్ సర్వీసెస్ సీనియర్ డైరక్టర్ మోనికా కాగా ఆమె డైవర్సిటీ  లీడర్ షిప్ గవర్నమెంట్ అవార్డుకు ఎంపిక అయ్యింది. మోనికా పూణే లో ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని వాషింగ్టన్ నుంచీ ఎంబీయే పట్టా అందుకున్నారు. సుమారు ఆరేళ్లుగా బోయింగ్ కంపెనీలోనే పనిచేస్తున్నారు.

 nri-womens-got-stem-award

ఇక ఆమెతో పాటు భారత దేశానికే చెందినా మనాలి సైతం ఈ అవార్డు అందుకోనున్నారు. పుణేలో చదివిన మనాలి క్వికెన్ లో గత కొన్నేళ్లుగా పని చేస్తున్నారు. అదే సంస్థలో మనాలి రాకెట్ మార్టిగేజ్‌ టెక్నాలజీ కి ఆరునెలలుగా డైరక్టర్ భాద్యతలు నిర్వహిస్తున్నారు. ఈ ఎంపిక అయిన యాబై మందిలో ఇద్దరు భారత సంతతకి చెందిన మహిళలు ఉండటం ఎంతో గర్వించదగ్గ విషయమని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు.


nri-womens-got-stem-award
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అందమైన పెదవులు కోరుకునే వారికోసం...!!!!
అమెరికాలో "ఆటా".. వైద్య శిబిరానికి భారీ స్పందన..!!!!
"మీ ఖాతాలో డబ్బు"...ఒక్క ఫోన్ కాల్ తో మాయం - ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!!
"అరటిపండు" తో.. ఫేస్ మాస్క్..లాభాలు తెలిస్తే వదిలిపెట్టరు..!!!
యూపీఎస్సీ ఉద్యోగ నోటిఫికేషన్..ఆఖరు తేదీ...
"ఆ ఐదుగురు".. భారతీయ యువతులకి..అమెరికా ఆహ్వానం..!!!
JIO కి దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చిన BSNL...!!!
SSC లో...“జేఈ”...ఉద్యోగాలకి నోటిఫికేషన్..!!!
అమెరికాలో ఆ భారతీయ విద్యార్ధులకి ఊరట..!!!
"hTc మొబైల్"... రీ ఎంట్రీ అదిరిపోయిందిగా...!!!
అమెరికాలో తెలుగు విద్యార్ధికి, ఏడాది జైలు, భారీ జరిమానా..!!!
"అగ్ర రాజ్యంలో"...మళ్ళీ పేలిన తూటా...!!!
స్పోర్ట్స్ కోటాలో ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగాలు...!!!!
లేలేత చర్మ కోసం.. “సాన, గంధం , పాలు”...!!!
నవోదయ విద్యాలయ సమితిలో  2370 ఉద్యోగాలు..!!!
అమెరికాలో రెపరెపలాడిన “భారతదేశ జెండా”..!!!
"వృక్షా భందన్"..ఆలోచింప చేస్తున్న.."ఆ వైసీపీ ఎంపీ"..వినూత్న ఆలోచన..!!!