Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jun 27, 2019 | Last Updated 2:03 pm IST

Menu &Sections

Search

ఎగ్జిట్‌ పోల్స్ తో మారిన బెట్టింగ్‌ ట్రెండ్.. ఇప్పుడు పందేలు ఇలాగ..!

ఎగ్జిట్‌ పోల్స్ తో మారిన బెట్టింగ్‌ ట్రెండ్.. ఇప్పుడు పందేలు ఇలాగ..!
ఎగ్జిట్‌ పోల్స్ తో మారిన బెట్టింగ్‌ ట్రెండ్.. ఇప్పుడు పందేలు ఇలాగ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
రాజకీయాల్లో కొన్ని ఆనవాయితీలు, సంప్రదాయాలు ఉంటాయి. కొన్ని పదవులపై కొన్ని వదంతులు, ప్రచారాలు సహజం. అలాంటిదే లోక్‌సభ స్పీకర్ పదవి కూడా. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో అత్యంత గౌరవనీయమైన స్థానం లోక్‌సభ స్పీకర్ ది.


కానీ పదవి చేపట్టినవారికి ఆ తర్వాత పెద్దగా ఫ్యూచర్ ఉండదని అనేక సందర్భాల్లో రుజువైందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇందుకు కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి. గత 16 లోక్‌సభల్లో ఒక్కరు మినహా మిగిలినవారెవ్వరినీ రెండోసారి స్పీకర్‌ పదవి వరించలేదు. 

గత 16 లోక్‌సభల్లో ఒకసారి స్పీకర్‌గా పనిచేసిన వారిలో కేవలం 10 మంది మాత్రమే తిరిగి లోక్‌సభకి ఎన్నికయ్యారు. ఒక్క నీలం సంజీవరెడ్డి మాత్రమే రెండుసార్లు స్పీకర్‌ పదవి వరించింది. 2014లో స్పీకర్‌ పదవికి ఎంపికైన ప్రస్తుత స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌‌కి ఈసారి సీటు కేటాయించలేదు.

సుమిత్రా మహాజన్‌కన్నా ముందున్న స్పీకర్‌ మీరా కుమార్‌ తొలి దళిత మహిళా స్పీకర్‌.  అంతకుముందు స్పీకర్ సోమనాథ్‌ తర్వాత తాను  ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పేశారు. ఏపీ నుంచి ఎన్నికైన స్పీకర్ జీఎంసీ బాలయోగి హెలికాప్టర్‌ ప్రమాదంలో హఠాత్తుగా మరణించారు. 



elections-2019
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ యూపీ సీఎం అయితే.... తాజమహల్ అవుట్.. ?
జ’గన్’ నేడు విద్యాశాఖ పై !
రేపు విజయ నిర్మల అంత్య క్రియలు.. జగన్ సంతాపం..
గిన్నీస్ బుక్ రికార్డ్ దర్శకురాలు విజయ నిర్మల ఇకలేరు..
ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల కన్నుమూత
జగన్ మరో సంచలనం..  బాబు మెడకు విద్యుత్ కొనుగోళ్ల కేసులు..?
జగన్ మంత్రివర్గంలో అత్యధిక సంపన్నుడు  ఎవరో తెలుసా..?
లండన్ బ్యాంకు లో నిజాం సొమ్ములు..  పాకిస్తాన్ కా?  మనోళ్ళ కా ?
ప్రజావేదిక కూల్చివేత -  తెదేపా దాచిపెడుతున్న అసలు వాస్తవం..?
జగన్ ఆస్తిపాస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?
ఎకరం ఖరీదు.. రూ. 745 కోట్లు !
చంద్రబాబును వదిలిపెట్టే ప్రసక్తే లేదట..?
ఇంకో  లక్షన్నర ఉద్యోగాలు..  జగన్ బంపర్ ఆఫర్..!
ప్రజా వేదిక కూల్చివేత పై చంద్రబాబు ఆక్రోశం..!
ప్రజా వేదిక కూల్చివేత ప్రారంభం..!
కూలుతున్న చంద్రబాబు  కలలకోట..!
ఏపీ క్రైమ్ రిపోర్ట్..  ఆ సిటీ నెంబర్ వన్..?
పేద ప్రజల కోసమే మా ప్రభుత్వం : మోడీ
మీ ఇంట్లో ఆడపిల్లలున్నారా ?
ఫోటో ఫీచర్ : "దేశాన్ని"   కట్ట కట్టి మోసుకెళ్తున్న కమల రథం..!
ఉద్యోగం ఇచ్చే ముందే..   వార్నింగ్ ఇస్తున్న జగన్..?
కళ్లు మూసుకున్నారా..?  మెత్తగా జగన్ చురకలు ?
కలకలం రేపుతున్న గంటా మీటింగ్..!  అందుకేనా ?
కాల్ మనీ, సెక్స్ రాకెట్ పై జగన్ సంచలన వ్యాఖ్యలు ?
బిజెపిలోకి చిరంజీవి ?
ఫారిన్ వెళ్లి వచ్చేసరికి బాబు ఫ్యామిలీ కి జగన్ బిగ్ షాక్..
జగన్..  కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం..!
జగన్.. తుగ్లక్ నిర్ణయాలు వద్దు..
శభాష్ జగన్.. దమ్ముంటే.. ఆ పని కూడా చెయ్..
జగన్..!  ప్లీజ్.. ఆ మాటలు అస్సలు అనొద్దు !
జగన్..  సీఎమ్మా..?  ఐఏఎస్ ఆఫీసరా..?
భారీ స్కెచ్ కు రంగం సిద్ధం చేస్తున్న పవన్ కల్యాణ్..?
అతిథులకు బంగారు ప్లేటులో విందు ! బంగారు గొలుసు బహుమతి !
విజయశాంతి.. ఎందుకు పిల్లలను కనలేదంటే..?
ఈ గులాబీ నేతలకు ఏమైంది..?
"అమ్మ ఒడి" పై జగన్ షాకింగ్ నిర్ణయం..!
About the author

Kalyan is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Kalyan’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..