Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Aug 26, 2019 | Last Updated 12:45 pm IST

Menu &Sections

Search

ఏపీ హోం మంత్రి ఫ‌స్ట్ వార్నింగ్ చూశారా.. తేడా వ‌స్తే అంతే..

ఏపీ హోం మంత్రి ఫ‌స్ట్ వార్నింగ్ చూశారా.. తేడా వ‌స్తే అంతే..
ఏపీ హోం మంత్రి ఫ‌స్ట్ వార్నింగ్ చూశారా.. తేడా వ‌స్తే అంతే..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌.జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి తన కేబినెట్‌లో ఎవరు ఊహించని విధంగా ఎస్సీ వర్గానికి చెందిన మేకతోటి సుచరితకు కీలకమైన హోం మంత్రి పదవిని కట్టబెట్టారు. రాజశేఖర్ రెడ్డి తన సామాజిక వర్గానికి చెందిన సబితా ఇంద్రారెడ్డికి హోం మంత్రి పదవి ఇవ్వటం అప్పట్లో ఒక సంచలనం అయితే ఇప్పుడు జగన్ వర్గానికి చెందిన సుచ‌రిత‌కు హోంమంత్రి ఇవ్వటం సంచలనాలకే సంచలనంగా మారింది. ఇక హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సుచ‌రిత ఆదివారం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఏపీ సచివాలయంలోని రెండవ బ్లాక్‌లోని ఛాంబర్‌లో ఆమె తన బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. 


రాష్ట్రంలో ఎవరైనా మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని... ఈ విషయంలో ఎలాంటి వారు ఉన్న తాను ఉపేక్షించన‌ని హెచ్చరికలు జారీ చేశారు. మహిళలకు రక్షణ కల్పించే విషయంలో  ఓ మహిళా హోంమంత్రిగా తన బాధ్యత మరింత పెరిగిందని ఆమె చెప్పారు. మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవన్న సుచరిత ఎవరైనా నేరం చేయాలంటే భయపడేలా కఠిన చట్టాలను తీసుకు వస్తామని చెప్పారు. శాంతిభద్రతల విషయంలో తాను పూర్తి భరోసాతో ఉంటాను అని కూడా అన్నారు. ఇక కళాశాలలో ర్యాగింగ్, వేధింపులను పూర్తిగా నిర్మూలిస్తామని... మహిళల‌ను ఎవరైనా వేధిస్తే నిర్భయంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. 


ఇక మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తామని చెప్పిన... ఆమె పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చే అంశం పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ఇక ఏపీ పోలీస్ శాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకు వస్తున్నాం అన్న సుచరిత మహిళా బెటాలియన్.... గిరిజన బెటాలియన్ కూడా ఏర్పాటు చేస్తున్నామని, రాష్ట్రంలోని చాలా పోలీస్టేష‌న్ల‌లో మహిళా కానిస్టేబుల్‌కు సరైన సౌకర్యాలు ఉండటం లేదని... వీళ్ళ ఇబ్బందులు తీర్చడంతోపాటు వీళ్ల‌ సంక్షేమానికి కావాల్సిన చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు.


mekathoti-sucharitha-warning
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
టీడీపీకి విశ్వాస‌పాత్రుడు గుడ్ బై.. బాబుకు బిగ్ షాక్‌
సిరిసిల్ల‌లో కేటీఆర్ వెన‌క‌ప‌డ్డారే... రీజ‌న్ ఏంటో..
సోనిమా మార్క్ ట్విస్ట్‌: కాంగ్రెస్ కొత్త పొత్తులు
జ‌గ‌న్‌కు ఇది పెద్ద గుణ‌పాఠం...!
టీడీపీ మ‌హారాణి పొలిటిక‌ల్ ఫ్యూచ‌రేంటో...!
కోమ‌టిరెడ్డి పాద‌యాత్ర‌.. టార్గెట్ పెద్ద‌దేగా..!
వైసీపీలో ట్ర‌బుల్ షూట‌ర్ల ట్ర‌బుల్స్‌... చిక్కుల్లో పార్టీ
కోడెల‌కు ఆ యువ‌నేత‌తో ఎర్త్ పెట్టేశారా... బాబు మార్క్ ప్లాన్‌..!
మా ఆవిడ హీరోయిన్ అయితే సూప‌ర్‌.... బాల‌య్య అల్లుడు భ‌ర‌త్ సంచ‌ల‌నం
నంద‌మూరి ఫ్యామిలీలో ఎన్టీఆర్ టార్గెట్‌గా కుట్ర‌కు తెర‌లేచిందా...!
ఏపీ మంత్రి వెల్లంప‌ల్లి ఇంట్లో విషాదం
షాక్‌: ఏపీకి నాలుగు రాజ‌ధానులు
ద‌మ్మున్న ప‌త్రిక‌కు ఇంకా కుల పిచ్చి పోలేదా...!
గంగూలీ - స‌చిన్ రికార్డుకు చెక్ పెట్టిన కోహ్లీ
టీడీపీకి ఎన్టీఆర్ అక్క‌ర్లేదు... బాల‌య్య అల్లుడు భ‌ర‌త్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
' సాహో ' ఎంత వ‌సూలు చేస్తే సేఫ్‌... లెక్క‌లివే..!
వైసీపీ లేడీ ఎమ్మెల్యే క‌న్నీళ్లు... గుండెలు పిండేసే రీజ‌న్‌
చిరు వ‌ద్ద‌కు గంటా.. రాజ‌కీయ సంచ‌ల‌నం...!
ఏపీ బీజేపీని టీడీపీ క‌బ్జా చేస్తోందా... బాబు గేమేనా ఇది...!
జ‌గ‌న్ నిర్ణ‌యంపై ఒక్క‌టే టెన్ష‌న్‌... ఏం చేస్తాడో...!
సాహోకు తెలంగాణ స‌ర్కార్ షాక్‌..!
జ‌గ‌న్‌పై సుజ‌నా యూట‌ర్న్‌... వార్నింగ్ ఎక్క‌డ నుంచి...!
ఆద‌ర్శ ఆంధ్ర‌లో త‌మ్ముళ్ల అవినీతి... వెత‌క్కుండానే దొరుకుతున్న వైనం
క‌రుగుతున్న వెంక‌య్య క‌ల‌లు.. ఎలాగంటే...!
టాలీవుడ్ ట్విట్ట‌ర్ కింగ్స్ వీళ్లే.. ఎవ‌రి ర్యాంక్ ఎంతంటే..
ఏపీ బీజేపీలో స‌రికొత్త ముసలం...
రాజ‌ధాని మార్పుపై ప‌వ‌న్ కామెంట్‌... ఏం చెప్పాడంటే..
కేజీఎఫ్ హీరో య‌శ్ భార్య ఎవ‌రో తెలుసా..
9 గంట‌లకు మించి కూర్చొంటే... మైండ్ బ్లాక్ అయ్యే న్యూస్‌
అరుణ్ జైట్లీ జీవిత విశేషాలు
బిగ్‌బాస్ హౌస్‌లోకి తెలుగు హీరోయిన్‌..!
జ‌గ‌న్ కేబినెట్లో టాప్ -5 మంత్రులు వీళ్లే..!
కేసీఆర్‌పై దాడికి ప్లాన్ ... టీ పాలిటిక్స్‌లో ఏం జ‌రుగుతోంది..!
పాపం ప‌రిపూర్ణానంద‌... పొలిటిక‌ల్ ప్లాప్ షో
ఉగ్రవాదుల టార్గెట్‌లో తిరుమ‌ల‌... ఇంటిలిజెన్స్ ఏం చెప్పింది...
ఫేస్‌బుక్ ఉద్య‌మం... ఆ భ‌ర్త‌ల‌కు చుక్క‌లు చూపిస్తోందిగా...
About the author

I describe myself with the word peculiar because I think in different ways than what other people usually think and I consider myself a cheerful and optimist girl, I usually have a positive attitude facing life. Academically I'm interested in writing specifically news and short stories. I'd like to revolve around writing which I fondly called The art of words. I have found enjoyment in reading and solving puzzles too.