Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jul 23, 2019 | Last Updated 2:59 pm IST

Menu &Sections

Search

ఈ మానవ మృగాన్ని ఏంచేయాలి.. 9 నెలల చిన్నారిపై అత్యాచారం!

ఈ మానవ మృగాన్ని ఏంచేయాలి.. 9 నెలల చిన్నారిపై అత్యాచారం!
ఈ మానవ మృగాన్ని ఏంచేయాలి.. 9 నెలల చిన్నారిపై అత్యాచారం!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మన సమాజంలో ఈ మద్య మానవ మృగాలు..కామాంధులు సంచరిస్తున్నారు..అడవిలో జీవించే కృర మృగాల కన్నా దారుణంగా తయారవుతున్నారు.  ముఖ్యంగా ఆడవారిపై కృరంగా అత్యాచారాలకు తెగబడుతున్నారు..మరీ దారుణమైన విషయం ఏంటంటే..చిన్నారులు, వృద్ద మహిళలను కూడా వదలడం లేదు.  తాజాగా తెలంగాణలోని హన్మకొండలో ఓ మానవమృగం రెచ్చిపోయాడు.. నిద్రిస్తున్న 9 నెలల చిన్నారిని ఎత్తుకెళ్లిన ఓ దుండగుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఆ కామాంధుడి దాడిలో చిన్నారికి తీవ్ర రక్తస్రావం కావడం..తర్వాత చనిపోవడం జరిగింది.  వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని కుమార్ పల్లిలో పాప తన తల్లిదండ్రులతో కలిసి ఇంటిపై నిద్రిస్తోంది. పక్కనే నివాసం ఉంటున్న ప్రవీణ్ అనే కామాంధుడు ఉదయాన్నే పాప నిద్రపోతుండగా ఆమెను ఎత్తుకెళ్లాడు. అనంతరం నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

తీవ్ర రక్తస్రావం అయిన చిన్నారి  స్పృహ కోల్పోవడంతో..చనిపోయిందని అనుకుని అక్కడి నుంచి పరారు అయ్యాడు. పాప కనిపించడం లేదని తల్లిదండ్రులు, బంధువులు గాలిస్తున్న సమయంలో చెట్ల పొదల్లో విఘతజీవిగా ఆ చిన్నారి కనిపించింది. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీస్ అధికారులు ప్రవీణ్ ను అదుపులోకి తీసుకున్నారు.

ఒక్కగానొక్క కుమార్తె చనిపోవడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆ కామాంధుడిని వెంటనే ఉరి తీసి చంపేయాలని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


ap-politics-2019
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మండపేటలో బాలుడి కిడ్నాప్...కన్నీరు మున్నీరవుతున్న తల్లిదండ్రులు!
ఛీ..వీడు అసలు తండ్రేనా..దగ్గరుండీ మరి అత్యాచారం చేయించాడు!
కుక్క కరుస్తుందని బయపడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు!
ఆటిజం అతనికి అడ్డురాలేదు..సూపర్ మోడల్ గా మారాడు!
సొంతూరికి సీఎం కేసీఆర్ వరాలజల్లు!
ఈ దుర్మార్గం చూశారా..రజినీ భార్య ఆవేదన!
‘చంద్ర‌యాన్ 2’సక్సెస్..ప్రభాస్ ఏమన్నాడో తెలుసా!
ఆగస్ట్ 15 న దండుపాళ్యం 4 విడుదల!
అద్భుతం..నిప్పులు చిమ్ముతూ..నింగిలోకి చంద్రయాన్ -2 !
వైద్యుల నిర్లక్ష్యం..బాలింత మృతి..తీవ్ర ఉద్రిక్తత!
ఈ తరం పిల్లలకు తప్పకుండా నేర్పించండి..మీరూ నేర్చుకోండి!
నూట ఎనిమిది నామాలలో సంపూర్ణ రామాయణం
నేడు చంద్రయాన్-2 ప్రయోగం..ఏపి ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా?
ఏపీలో కాల్ మనీ మాఫియా రెచ్చిపోతోంది సార్..! : కేశినేని
భూకంపంతో వణికిపోయిన అరుణాచల్ ప్రదేశ్!
అనుష్క ''నిశ్శబ్దం'' ప్రచార చిత్రం విడుదల
అనంతపురంలో మరో దారుణం!
ఐ కెన్ మేక్ ద రూల్..ఐ కెన్ బ్రేక్ ద రూల్..వర్మ ట్రిపుల్‌ రైడింగ్‌!
ఆరు రాష్ట్రాల‌కు కొత్త గవర్నర్లు..!
'రణరంగం' లోని 'కన్నుకొట్టి'  సాంగ్ రిలీజ్!
బ్రేకింగ్ న్యూస్ : ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ కన్నుమూత
సీఎం జగన్‌కు డిప్లమేటిక్ పాస్‌పోర్ట్..!
అమెజాన్ ప(త)ప్పులో కాలేసింది..భారీగా నష్టపోయింది!
బీహార్ ని వణికిస్తున్న వరుణుడు!
అమ్మను మరిపించిన నాన్న!
ఈ సారో మాకొద్దు..విశాఖలో విద్యార్థులు ఆగ్రహం!
బీజేపీ తీర్థం పుచ్చుకున్న సినీ నటులు!
టెంపా లో కాన్సులర్ సర్వీసెస్ క్యాంప్ ఏర్పాటు చేసిన నాట్స్
తమిళనాడులో ఘోర ప్రమాదం!
ఏపీలో మావోయిస్టుల పంజా..!
అందుకే ఆ మూవీ నుంచి తప్పుకున్న : జగపతిబాబు
చంద్రయాన్‌–2 నింగిలోకి అప్పుడే!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.