Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jul 23, 2019 | Last Updated 3:59 am IST

Menu &Sections

Search

నా తప్పు నిరూపించండి..రాజకీ సన్యాసానికి రెడీ! : ఆళ్ల

నా తప్పు నిరూపించండి..రాజకీ సన్యాసానికి రెడీ! : ఆళ్ల
నా తప్పు నిరూపించండి..రాజకీ సన్యాసానికి రెడీ! : ఆళ్ల
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆ మద్య ఆంధ్రప్రదేశ్ లో జరిగిన లోక్ సభ, రాజ్య సభ ఎన్నికల్లో వైసీపీ దుమ్మురేపింది.  అప్పటి వరకు అధికారంలో ఉన్న టీడీపీకి చుక్కలు చూపించింది.  అందరి అంచనాలు తలకిందులు చేస్తూ 175 స్థానాలకు గాను 151 స్థానాలు గెల్చుకుంది. ఇక లోక్ సభ 25 స్థానాలకు గాను 22 గెల్చుకుంది.  ఇలా ఏపిలో వైసీపీ ప్రభంజనం సృష్టించడం పై వైకాపా నేతల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.  ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన పై ప్రజలకు అప్పుడే ప్రశంసలు కురిపిస్తున్నారు. 

ప్రజా సంకల్ప యాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలు ఒక్కొక్కటీ నెరవేర్చడం పై హర్షం వ్యక్తం చేస్తున్నారు.  ఇక మంగళగిరి నుంచి లోకేష్ బాబు పై వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి  గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే ఆయన గెలుపు పై టీడీపీ నేతలు రక రకాలుగా వదంతులు పుట్టిస్తున్నారు.  ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాను టీఆర్ఎస్ నుంచి రూ.100 కోట్లు తీసుకున్నట్లు టీడీపీ చేస్తున్న ఆరోపణలు వచ్చాయి. తాజాగా వీటిపై స్పందించిన మంగళగిరి ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి టీడీపీ నేతలు తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈరోజు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో రామకృష్ణారెడ్డి ఈరోజు పాల్గొన్నారు.   తాను లంచాలు తీసుకున్నట్లు, అవినీతికి పాల్పడినట్లు టీడీపీ నేతలు నిరూపిస్తే రాజకీయాల తాను శాశ్వతంగా తప్పుకుంటానని అన్నారు.  ఓ బీసీ మహిళ(పంచుమర్తి అనురాధ)ను  అడ్డు పెట్టుకుని ఆమెతో నాపై విమర్శలు చేయించడం పద్దతి కాదు. ధర్మం కాదు అని తెలియజేస్తున్నా అని చెప్పారు.


ap-politics-2019
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సొంతూరికి సీఎం కేసీఆర్ వరాలజల్లు!
ఈ దుర్మార్గం చూశారా..రజినీ భార్య ఆవేదన!
‘చంద్ర‌యాన్ 2’సక్సెస్..ప్రభాస్ ఏమన్నాడో తెలుసా!
ఆగస్ట్ 15 న దండుపాళ్యం 4 విడుదల!
అద్భుతం..నిప్పులు చిమ్ముతూ..నింగిలోకి చంద్రయాన్ -2 !
వైద్యుల నిర్లక్ష్యం..బాలింత మృతి..తీవ్ర ఉద్రిక్తత!
ఈ తరం పిల్లలకు తప్పకుండా నేర్పించండి..మీరూ నేర్చుకోండి!
నూట ఎనిమిది నామాలలో సంపూర్ణ రామాయణం
నేడు చంద్రయాన్-2 ప్రయోగం..ఏపి ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా?
ఏపీలో కాల్ మనీ మాఫియా రెచ్చిపోతోంది సార్..! : కేశినేని
భూకంపంతో వణికిపోయిన అరుణాచల్ ప్రదేశ్!
అనుష్క ''నిశ్శబ్దం'' ప్రచార చిత్రం విడుదల
అనంతపురంలో మరో దారుణం!
ఐ కెన్ మేక్ ద రూల్..ఐ కెన్ బ్రేక్ ద రూల్..వర్మ ట్రిపుల్‌ రైడింగ్‌!
ఆరు రాష్ట్రాల‌కు కొత్త గవర్నర్లు..!
'రణరంగం' లోని 'కన్నుకొట్టి'  సాంగ్ రిలీజ్!
బ్రేకింగ్ న్యూస్ : ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ కన్నుమూత
సీఎం జగన్‌కు డిప్లమేటిక్ పాస్‌పోర్ట్..!
అమెజాన్ ప(త)ప్పులో కాలేసింది..భారీగా నష్టపోయింది!
బీహార్ ని వణికిస్తున్న వరుణుడు!
అమ్మను మరిపించిన నాన్న!
ఈ సారో మాకొద్దు..విశాఖలో విద్యార్థులు ఆగ్రహం!
బీజేపీ తీర్థం పుచ్చుకున్న సినీ నటులు!
టెంపా లో కాన్సులర్ సర్వీసెస్ క్యాంప్ ఏర్పాటు చేసిన నాట్స్
తమిళనాడులో ఘోర ప్రమాదం!
ఏపీలో మావోయిస్టుల పంజా..!
అందుకే ఆ మూవీ నుంచి తప్పుకున్న : జగపతిబాబు
చంద్రయాన్‌–2 నింగిలోకి అప్పుడే!
‘దోశకింగ్’ శరవణభవన్ అధినేత రాజగోపాల్ మృతి!
తమిళ హాస్యనటుడు వివేక్‌కు మాతృ వియోగం!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.