శృంగారం ప్రకృతి సహజం.. అది మగాడికైనా.. ఆడవారికైనా.. కానీ.. ప్రస్తుతం మనది పురుషాధిక్య సమాజం.. మగాడిని సెక్స్ కు కర్తగా.. మహిళను కర్మగా భావిస్తుంటారు. స్త్రీని పురుషుడికి సెక్స్ సుఖం అందించే ప్రాణిగా భావించే జనం ఇంకా చాలా మందే ఉన్నారు.


కానీ వాస్తవానికి ఆడాళ్లు సెక్స్ లో రెచ్చిపోతే.. మగాళ్లు తట్టుకోలేరట. ఈ విషయాన్ని తన అనుభవాన్ని రంగరించి చెబుతోందీ హాలీవుడ్ నటి అడ్రియాన్నే బైలాన్ అనే అమ్మడు. ఓ టీవీషోలో పాల్గొన్న ఈ నటి తన శృంగార అనుభవాన్ని వివరించింది.


బైలాన్‌ కొద్దికాలం క్రితం ఓ యువకుడితో సెక్స్ లో పాల్గొందట. సెక్స్ లో తన దూకుడు తట్టుకోలేక భావోద్వేగంతో ఆ కుర్రాడు ఏడ్చేశాడట.. ఈ విషయం చెప్పేసరికి షాక్ అవ్వడం ఆ ప్రోగ్రామ్ లో పాల్గొన్న ఇతరుల వంతు అయ్యింది.


అంతే కాదు.. అలా ఆ కుర్రాడు ఏడవటం తనకు బాగా నచ్చిందంటోంది బైలాన్. ఆడవాళ్లు ఎంత సెక్స్ బాంబ్ అయితే మగవాళ్లకు అంత ఏడుపు అంటూ సెటైర్ విసిరిందీ భామ. విచిత్రం ఏంటంటే.. ఈ అమ్మడు ఎంత సెక్స్ బాంబ్ అయినా సొంత మొగుడు మాత్రం ఒక్కసారి కూడా ఏడవలేదట.


మరింత సమాచారం తెలుసుకోండి: