Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 21, 2019 | Last Updated 5:42 pm IST

Menu &Sections

Search

సచిన్ కు ఐసీసీ అరుదైన గౌరవం.. మరో ఇద్దరికి కూడా

సచిన్ కు ఐసీసీ అరుదైన గౌరవం.. మరో ఇద్దరికి కూడా
సచిన్ కు ఐసీసీ అరుదైన గౌరవం.. మరో ఇద్దరికి కూడా
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ కు ప్రత్యేక స్థానం ఉంది. ఆస్ట్రేలియాకు చెందిన స‌ర్ డాన్ బ్రాడ్‌మాన్‌తో అత‌న్ని పోలుస్తారు. టెస్టులు, వ‌న్డేల్లో అత్య‌ధిక ప‌రుగులు, వంద సెంచరీలు  చేసిన క్రికెటర్ గా స‌చిన్‌కు రికార్డు ఉంది. అటువంటి మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్‌కు అరుదైన గౌర‌వం ద‌క్కింది.

 

ఐసీసీ హాల్‌ ఆఫ్ ఫేమ్‌లో స‌చిన్‌కు చోటు ద‌క్కింది. లండ‌న్‌లోని మేడ‌మ్ టుస్సాడ్‌లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో స‌చిన్‌ను స‌న్మానించారు. సౌతాఫ్రికా పేస్ బౌల‌ర్ అల‌న్ డోనాల్డ్‌తో పాటు స‌చిన్‌కు ఈ గౌర‌వం దక్కింది. వీరితోపాటు ఆస్ట్రేలియా మ‌హిళా క్రికెట‌ర్ క్యాథ‌రిన్ ఫిజ్‌ ప్యాట్రిక్ కూడా హాల్‌ ఆఫ్ ఫేమ్‌లో చోటు ద‌క్కించుకుంది. క్రికెట్ కు గౌరవం తెచ్చిన మ‌హా క్రీడాకారుల‌కు ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు క‌ల్పిస్తారు. అవార్డు అందుకున్న సచిన.. “హాల్ ఫ‌మ్ ఫేమ్‌లో చోటు ద‌క్క‌డం గౌర‌వంగా భావిస్తున్న”ట్లు  చెప్పాడు.

 

అంతర్జాతీయ క్రికెట్ లో సచిన్ 200 టెస్టుల్లో-15921 పరుగులు, 51 సెంచరీలు చేశాడు. వన్డేల్లో 463 ఇన్నింగ్స్ లో 18426 పరుగులు చేసి 49 సెంచరీలు చేశాడు. ఇవన్నీ ప్రపంచ రికార్డులే. ప్రపంచంలోని మేటి ఫాస్ట్ బౌలర్ సౌతాఫ్రికాకు చెందిన అలెన్ డోనాల్డ్ 72 టెస్టుల్లో330 వికెట్లు, 164 వన్డేల్లో 272 వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియా మ‌హిళా క్రికెట‌ర్ క్యాథ‌రిన్ ఫిజ్‌ ప్యాట్రిక్ టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ గా ఖ్యాతికెక్కింది. 13 టెస్టుల్లో 60 వికెట్లు, 109 వన్డేల్లో 180 వికెట్లు పడగొట్టింది. అంతేకాకుండా.. ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు కోచ్ గా మూడు సార్లు ఆ జట్టు ప్రపంచ విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించింది.Great honor to Sachin and two others


Great honor to Sachin and two others
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మనసున్న మారాజు.. అనిపించుకుంటున్న విజయ్ సేతుపతి
రష్మిక ఆ సినిమా నుంచి తప్పుకోలేదట.. తప్పించారట!
'మా'లో విబేధాలకు పరిష్కారం చూపేది ఆయనేనా!
'మా' సమావేశం రసాభస.. రాజీనామా చేస్తానంటున్న పృథ్వీ
ప్రభాస్..! చిరు, నాగ్, వెంకీలను ఫాలో అవ్వు.. నెటిజన్ల కామెంట్స్!
మోదీజీ.. సౌత్ సినిమాపై ఇదేనా మీ ప్రేమ: మెగా కోడలు ఉపాసన ట్వీట్
రాష్ట్ర బంద్ ప్రభుత్వానికి ఓ గుణపాఠం: టీఎస్ఆర్టీసీ జేఏసీ
కొనసాగుతున్న బంద్.. నాయకులు, కార్మికులు అరెస్ట్
శ్రీకాంత్ అడ్డాల మెగా ఛాన్స్ పట్టేశాడా..!
రౌడీ స్టార్ కొత్త సినిమా విడుదల ఆ ప్రత్యేక రోజునే!
త్రిషకు క్రేజీ ఆఫర్స్.. మళ్లీ మాయ చేయడం ఖాయమా..!
మెగాస్టార్ మాసివ్ హిట్ 'రౌడి అల్లుడు' కి 28 ఏళ్ళు
ఇకపై డెంగ్యూ, సీజనల్ వ్యాధులకూ ఆరోగ్యశ్రీ: సీఎం జగన్
కాబోయే భర్తలో అవన్నీ ఉండాలంటున్న రష్మిక
నన్నయ్య యూనివర్శిటీ ప్రొఫెసర్ అరెస్టు
చిరంజీవి 152వ సినిమాపై అఫీషియల్ న్యూస్.. ఇదే
ఈ డైరెక్టరైతేనే బెటర్ అంటున్న పవన్ ఫ్యాన్స్
ప్రస్తుతం టాలీవుడ్ లో పోటీ ఈ హీరోయిన్ల మధ్యేనా!
చిరంజీవికి మోహన్ లాల్ చేసిన మరో సాయం ఇదే!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.